Home » దేవసేన పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

దేవసేన పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

by Bunty
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును ఇండియా మొత్తంలో గుర్తించే విధంగా చేసిన సినిమా బాహుబలి. రెండు పార్ట్ లుగా వచ్చిన ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. ఇంతవరకు ఈ మూవీ కలెక్షన్స్ ను ఏ చిత్రం కూడా బీట్ చేయలేదు అంటే ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ వసూలు చేసిందో మనందరికీ తెలుసు.

READ ALSO :  దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?

Advertisement

అయితే ఇందులో అనుష్క మొదటి భాగంలో బానిసగా, రెండవ భాగంలో యువరాణిగా అలరించింది. ఇందులో అనుష్క నటనకు మంచి గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు. ఒక పార్ట్ లో ప్రభాస్ తల్లిగా, మరో పార్ట్ లో ప్రభాస్ భార్యగా నటించి మెప్పించింది. అయితే ఈ పాత్రను రాజమౌళి ముందుగా వేరే అమ్మాయికి ఇవ్వాలని అనుకున్నారు. ఆమె రిజెక్ట్ చేస్తేనే అనుష్కకు ఇచ్చారు.

Advertisement

READ ALSO : ఛార్మి వల్లేనా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు?

ఆమె ఎవరో కాదండోయ్ ఐశ్వర్యారాయ్. అవును బాలీవుడ్ లో బాహుబలిని ప్రమోట్ చేయాలంటే ఐశ్వర్య లాంటి అందగత్తె అవసరమని భావించాడు రాజమౌళి. పైగా యువరాణి అంటే అంత అందంగా ఉండాలని ఆమెను సంప్రదించారు. కానీ ఐశ్వర్య మాత్రం అప్పటికే తన కూతురు బాగోగులు చూసుకుంటూ ఇంటి వద్దనే ఉంటుంది. ఆ కారణంగానే ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. దాంతో ఈ పాత్ర కోసం అనుష్కను తీసుకున్నాడు రాజమౌళి.

READ ALSO : తెలంగాణ గురుకులాల్లో 868 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్….

Visitors Are Also Reading