Home » మెగా కుటుంబానికి అల్లుడు కాబోతున్న హీరో తరుణ్‌ ?

మెగా కుటుంబానికి అల్లుడు కాబోతున్న హీరో తరుణ్‌ ?

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది హీరోలు మాత్రమే ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అలా ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన హీరో తరుణ్. తెలంగాణకు చెందిన తరుణ్ అప్పట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేసిన సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన తరుణ్… 1990లో అంజలి, దళపతి, ఆదిత్య 369 లాంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.

Advertisement

ఇక 2000 సంవత్సరంలో నువ్వే కావాలి సినిమాతో మంచి విజయాన్ని హీరోగా అందుకున్నాడు. ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను, నువ్వే నువ్వే లాంటి సినిమాలు తరుణ్ కెరీర్ ను మార్చేశాయి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న తరుణ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. అయితే తరుణ్ పెళ్లి పై తాజాగా ఆయన తల్లి, నటి రోజా రమణి ఆసక్తికర విషయాలు చెప్పారు. త్వరలోనే హీరో తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని… ఆ అమ్మాయి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫ్యామిలీ అని పేర్కొంది.

Advertisement

 

ఫ్యామిలీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ కుటుంబం, దగ్గుబాటి, అక్కినేని మరియు నందమూరి ఫ్యామిలీలు. అయితే అక్కినేని కుటుంబంలో అసలు అమ్మాయిలే లేరు. అటు దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ కూతురు తరుణ్ కంటే చాలా చిన్నది. ఇక నందమూరి కుటుంబంలో పెళ్లికి వయసున్న అమ్మాయిలే లేరు. ఇక చివరన మిగిలింది మెగా కుటుంబం మాత్రమే. మెగా కుటుంబంలో నిహారిక మరియు శ్రీజ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరినో ఒకరిని… హీరో తరుణ్ చేసుకుంటారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కాగా శ్రీజా తన భర్త కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిహారిక ఇప్పటికే తన భర్త కు విడాకులు ఇచ్చేసింది.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబును ఎదురించిన ‘శుభోదయం సుబ్బారావు’ బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసా?

ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇన్నాళ్లకు ఆ ముచ్చట తీరనుంది..!

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

Visitors Are Also Reading