Home » “నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

by Bunty
Ad

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం క్రికెట్ లోనే కాకుండా సంపాదనలో కూడా టాప్ ప్లేస్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. అండర్ 19 ప్రపంచ కప్ ను టీమిండియా కు… తీసుకువచ్చిన తర్వాత… మెయిన్ టీమిండియాలోకి వచ్చాడు విరాట్ కోహ్లి. అలా వచ్చి రాగానే టీమిండియా కెప్టెన్ గా కూడా అవతారం ఎత్తి… జట్టుకు అనేక విజయాలను అందించాడు కోహ్లీ. అయితే అలాంటి కోహ్లీపై ఇటీవల కాలంలో ఇషాంత శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

నువ్వు నా కెరీర్ ముగించావు అని విరాట్ కోహ్లీతో జహీర్ ఖాన్ అన్నట్లుగా తాజాగా ఇషాంత శర్మ పేర్కొన్నాడు. వెస్టిండీస్ మరియు టీమ్ ఇండియా జట్ల మధ్య ఇటీవల రెండో టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ లో కామెంటేటర్ గా ఉన్న ఇషాంత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ విజయం పెద్ద దుమారాన్ని రేపింది. అయితే తాజాగా ఈ వివాదంపై స్వయంగా జహీర్ ఖాన్ స్పందించాడు. తాను అసలు కోహ్లీతో అలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ జహీర్ ఖాన్ స్పష్టం చేశాడు.

Advertisement

అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో.. ఇద్దరు ప్లేయర్లు క్యాచ్ డ్రాప్ చేయడంతో… ఆ ఇద్దరు బ్యాట్స్ మ్యాన్ లు ట్రిపుల్ సెంచరీ సాధించారని నేను చెప్పాను… గ్రహం గూచ్ క్యాచ్ ను కిరణ్ మోరే డ్రాప్ చేయడంతో అతను 300 స్కోర్ చేశాడని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అలాగే మెక్ కల్లo క్యాచ్ ను విరాట్ కోహ్లీ వదిలేయడంతో అతడు ట్రిపుల్ సెంచరీ చేశాడని వెల్లడించారు. అయితే ఆ క్యాచ్ వదిలేసిన తర్వాత కోహ్లీ చాలా నిరుత్సాహానికి గురయ్యాడని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. నేను ఈ వ్యాఖ్యలు చేశాను…కానీ… ఇషాంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు అస్సలు చేయలేదని వివరించాడు జహీర్ ఖాన్.

ఇవి కూడా చదవండి

హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

Visitors Are Also Reading