భారతీయ స్టాక్ మార్కెట్ ఈరోజు నుంచి అనగా (జనవరి 23, 2023) షేర్ ట్రైనింగ్ లావాదేవీలకు సంబంధించి ఓ సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నాయి. దీంతో ట్రేడర్ల సమస్య లావాదేవీ పూర్తయిన 24 గంటల లోపు ట్రెడ్ ప్లస్ వన్ విధానంలో సెటిల్మెంట్ అవుతుంది. ఇన్వెస్టర్ల మార్కెట్లో పెట్టుబడులు చాలా వేగంగా జరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
గతంలో ట్రేడింగ్ పూర్తయిన రోజు నుంచి మూడు రోజులకు అనగా.. ట్రేడ్ ప్లస్ త్రీ విధానంలో సెటిల్మెంట్ చేసేవారు. ఆ తర్వాత 2003లో ఈ వ్యవధి ప్రేయర్ ప్లేస్ టు అనగా రెండు రోజులకు తగ్గించారు. తాజాగా రెడ్ ప్లస్ వన్ విధానం ద్వారా ఒకే రోజుకు పరిమితం చేయనున్నారు. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్లో ఎన్ఎస్ఈ, డీఎస్ఈ 2021 నవంబర్ లో రెడ్ ప్లస్ వన్ విధానం గురించి ప్రకటించేసాయి. ఈ మేరకు ఫిబ్రవరి 25 2022 నుంచి తొలి దశలో భాగంగా మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉండి స్టాక్ మార్కెట్లో నుంచి 100 స్థానాల్లో ఉన్న కంపెనీల షేర్లకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించాయి.
Advertisement
Also Read : పవన్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వాడు చెమట కంపు అంటూ!
ఆ తర్వాత మార్చి 2022 నుంచి ప్రతి నెల చివరి శుక్రవారం మార్కెట్ విలువపరంగా కింది నుంచి తర్వాతే 500 స్థానాల్లో ఉన్న షేర్లకు ఈ విధానాన్ని అమలు చేశాయి. ఈ పద్ధతిలో స్టాక్ ఎక్స్చేంజిలో నమోదైన అన్ని కంపెనీలకు దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించాయి. ఈ ప్రక్రియ శుక్రవారం తో పూర్తి అవుతుండడంతో.. రేపటి నుంచి స్టాక్ ఎక్స్చేంజి లో షేర్లకు.. ప్లస్ వన్ విధానము అమలు కానున్నది. సెటిల్మెంట్ లో ఈ తరహా విధానము అమలు చేయడం ఇది మొదటిసారి ఏమీ కాదు. 2002 లో ట్రేడ్ ప్లస్ 5 నుంచి t+3, 2003lo t+2 కి తగ్గించింది.