Home » పవన్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వాడు చెమట కంపు అంటూ!

పవన్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వాడు చెమట కంపు అంటూ!

by Bunty
Ad

శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె అరకోర సినిమాల్లో నటించినప్పటికీ ఈ మధ్య ఆమె ఏ పోస్ట్ చేసినప్పటికీ వైరల్ గానే మారుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నదిగా కొనసాగడం కోసం హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో చాలా మందితో చేదు అనుభవం ఎదురు అయింది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో చాలామంది ఈవెన్ కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులకు గురి చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో ఈమె అప్పటి నుంచి తెగ పాపులర్ అయ్యారు.

Advertisement

ఇక తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు పేల్చింది. నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పవన్ ప్రసంగం చేసి, వైసిపిని తిట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో, పవన్ కళ్యాణ్ బాగా అలసిపోయాడు. ఒళ్లంతా చెమటలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్ చొక్కా కూడా చెమటతో తడిసినట్లు టీవీల్లో స్పష్టంగా కనిపించింది. అయితే, దీనిపై శ్రీ రెడ్డి సెటైల్ పేల్చారు. వాడు వాడి చెమట కంపు అంటూ పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు.

Advertisement

సంకలు ఎత్తకురా, నాయనా, గబ్బు నా తొండా వీడు వీడి చెమట కంపు మాటలు అంటూ పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేశారు శ్రీరెడ్డి. కాగా, నిన్న జరిగిన సభలో వైసిపి పై పవన్ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందోనని, రాష్ట్రాన్ని విడగొడదామంటే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నేతలు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విడదీస్తుంటే ఊరుకుంటామా? అని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా అంటూ మండిపడ్డారు.

READ ALSO : Suryakumar Yadav : ICC మెన్స్‌ టీ20 లో ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మిస్టర్‌ 360

Visitors Are Also Reading