Home » అరుంధతిలో జేజమ్మ గా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా

అరుంధతిలో జేజమ్మ గా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా

by Anji
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలనటులుగా ఎంతోమంది చిన్నారులు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రేలోకి ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్లు చిన్నప్పటి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. అయితే చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఎంతోమంది చిన్నారులు ప్రస్తుతం హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఇలా ఎంతోమంది చిన్నారులు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో మంచి అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.అలాంటి వారిలో అరుంధతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన దివ్య నగేష్.

Also Read : మెగా 154 టైటిల్ టీజర్ రిలీజ్.. అనుకున్నట్టే దీపావళి బ్లాస్ట్..!

Advertisement

Advertisement

అనుష్క నటించిన అరుంధతి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమా బాక్స్ ఆఫీస్ సంచలన రికార్డులను నమోదు చేసింది. అరుంధతి పాత్రలో అనుష్కతో పాటు అద్భుతమైన నటనతో మంచి గుర్తింపుని తెచ్చుకుంది దివ్య నగేష్. ముఖ్యంగా తన కెరీర్లో మరచిపోలేని సినిమాగా అరుంధతి నిలిచిపోయింది. ముఖ్యంగా ఇప్పటికీ ఆ సినిమా టీవీలో ప్రసారమైతే ప్రేక్షకులు కల్లార్పకుండా చూసే వారు చాలామంది ఉన్నారు.

Also Read : కృతిశెట్టి హీరోయిన్ అవ్వడం కోసం ఆమె తల్లి చేసిన త్యాగం గురించి వింటే ఆశ్చర్యపోతారు..!

ఇటీవలే హీరోయిన్గా దివ్య నగేష్ మలయాళం లో కొన్ని సినిమాలను చేసింది. తెలుగులో కూడా నేను నాన్న అబద్ధం అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈమెకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read : అక్కినేని ఫ్యామిలీ గురించి సమంత ఏముందో తెలుసా ?

 

Visitors Are Also Reading