Home » Happy New Year Wishes, Images, Quotes, Greetings, Status in Telugu 2023

Happy New Year Wishes, Images, Quotes, Greetings, Status in Telugu 2023

by Anji
Published: Last Updated on
Ad

Happy new year Wishes, Images, Greetings, Quotes in Telugu 2023: సాధారణంగా ప్రతీ సంవత్సరం నూతన సంవత్సరం వచ్చిందటే విషెష్ చెప్పుకోవడం అలవాటు. చిన్నప్పుడు గ్రీటింగ్స్ కార్డుల ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునే వారు. ముఖ్యంగా వంకాయలతో వందనాలు.. టమాటాలతో టాటాలు.. గులాబీలతో గుడ్ బై అని చెబుతూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేవారు.  నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024

Happy New Year Wishes in Telugu 2023

Advertisement

Best New Year Greetings in Telugu 2023

ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో వచ్చిన తరువాత ఎక్కువగా ఎప్పటికప్పుడు ఏ విషయాన్ని అయినా షేర్ చేస్తున్నారు. అలాగే నూతన సంవత్సరం విషెష్ కూడా నూతన సంవత్సరం కంటే ముందుగానే విషెష్ చెప్పడం మొదలు పెడుతున్నారు. నూతన సంవత్సరానికి విషెష్ చెప్పుకోవడంలో తెలియని ఆనందం ఉటుంది. సాధారణంగా మన తెలుగు వారికి ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగని మనం ఇంగ్లీష్ న్యూ ఇయర్ ని నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 Images  సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఉండలేం కదా. మనం ఇంగ్లీషు క్యాలెండర్ ని ఫాలో అవుతుంటాం కాబట్టి న్యూ ఇయర్ ని చేసుకోవాల్సిందే. 

17,087 Happy New Year 2023 Stock Photos - Free & Royalty ...

సాధారణంగా నూతన సంవత్సరం అనగానే మనం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. ఏదో సాధించేందుకు కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఇలా చేయాలి. ఇవి పూర్తి చేయాలి. అధిక బరువు తగ్గాలి. ఇలా మనకు ఉండే చిన్న చిన్న కోరికలు మనకు ఉంటాయి. అవి మనకు కొత్త ఎనర్జీ తెస్తాయి. ప్యూచర్ ని పాజిటివ్ గా చూసేవిధంగా చేస్తాయి. మనం పంపే విషెష్ కోట్స్ వంటి ఇతరుల్లో తెలియని సంతోషాన్ని ఇస్తాయి. కరోనా, ఒమైక్రాన్ వేరియంట్ సందర్భంగా రెండేళ్ల పాటు చాలా మంది డైరెక్ట్ గా కలవలేకపోయారు. అలా అయినప్పటికీ వాట్సాప్, ఫేస్ బుక్, సోషల్ మీడియాలో విషెష్ చెప్పుకున్నారు.  

Also Read :  apj Abdul Kalam Quotes in Telugu : అబ్దుల్ కలాం అద్భుతమైన సూక్తులు ఇవే..!

Advertisement

Happy New Year Images in Telugu 2023

Happy new year images, wishes, greetings, quotes 2023

Happy new year images, wishes, greetings, quotes 2023

Happy new year images, wishes, greetings, quotes 2023

Happy new year images, wishes, greetings, quotes 2023

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 images

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 images

Happy new year images, wishes, greetings, quotes 2023

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 images

Happy new year images, wishes, greetings, quotes 2023

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 images

Happy new year images, wishes, greetings, quotes 2023

హ్యాపీ న్యూ ఇయర్ విషెస్  2023

  1. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. కన్నీటిని జారవిడవకు. చిరునవ్వు చెదరనివ్వకు. ఇది సంతోషమయం హ్యాపీ న్యూ ఇయర్ 2023. 
  2. నువ్వు మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలి. ఆయురారోగ్యాలతో జీవించాలి. అభివృద్ధి సాధించాలి. హ్యాపీ న్యూ ఇయర్ 2023. 
  3. ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని ఆనందాలు, సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023. 
  4. మీ జీవితంలో ఈ కొత్త సంవత్సరం సరికొత్తగా ఉండాలి. మీ జర్నీ ఆనందంగా సాగాలి. మీరు సరికొత్త గమ్యాలను చేరుకోవాలి. మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023. 
  5. హ్యాపీ న్యూ ఇయర్ 2022.. ఈ ఏడాది మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రకరకాలుగా విషెష్ చెబుతుంటారు. 
  6. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూమీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 !!
  7. ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబసభ్యులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు 2023!!
  8. ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ
    నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!!
  9.  నిండు మనసుతో ఈ కొత్త ఏడాదిలో అందరితో సుఖ, సంతోషాలను పంచుకో. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!
  10. నూతన సంవత్సరంలో మీ జీవితంలో సరికొత్త కాంతులను నింపాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!
  11. ఇప్పటి వరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 !!

Also Read: Happy Diwali (Deepavali) Wishes, quotes, Greetings, Images in Telugu, దీపావళి శుభాకాంక్షలు 2022

Visitors Are Also Reading