Home » Ugadi Wishes in Telugu 2024

Ugadi Wishes in Telugu 2024

by Sravya
Ad

Ugadi 2024 Wishes and quotes: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు లో ఉగాది పండుగ కూడా ఒకటి. ఉగాది పండుగ అంటే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరానికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉగాదినాడు మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటాము. ఉగాది అంటే ప్రకృతిలో పచ్చని చెట్లు దర్శనమిస్తాయి. కొత్త బట్టలు వేసుకుని అందరూ సంతోషంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాదినాడు ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ప్రతి ఒక్కరూ కచ్చితంగా తింటారు.

ugadi-2024-wishes-in-telugu

Advertisement

Ugadi 2024 Wishes and Images in Telugu

 

చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాదిని జరుపుకుంటారు ఈ సంవత్సరం ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీన వచ్చింది. షడ్రుచుల సమ్మేళనంతో చేసే పచ్చడికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు పచ్చడిలో మామిడికాయ, వేప పువ్వు, బెల్లం, చింతపండు, ఉప్పు, మిరియాలు వేసుకుని తయారు చేస్తారు కొత్త జీవితాన్ని కొత్త ఆశలకి స్వాగతం పలుకుతూ ఉగాది పచ్చడిని తింటారు. ఉగాది పండుగనాడు మీ స్నేహితుడు కుటుంబ సభ్యులతో ఉగాది శుభాకాంక్షలు ఇలా తెలపండి మరి ఇక ఆలస్యం ఎందుకు ఉగాది విషెస్ మరియు కోట్స్ ని చూసేయండి.

Advertisement

Ugadi 2024 Wishes and Messages in Telugu

  • మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రోధి నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు.
  • ఈ క్రోధి నామ సంవ‌త్సరం మీకు అన్ని శుభాలు కలిగించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఉగాది శుభాకాంక్షలు.
  • తెలుగు వారి కొత్త సంవత్సరం మీకు బాగా కలిసిరావాలని కోరుకుంటున్నా. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రోధి నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు.
  • తెలుగువారి ఉగాదిని అందంగా చేసుకోవాలి. ఉగాది శుభాకాంక్షలు.
  • షడ్రుచుల ఉగాది పచ్చడి జీవితంలో సరికొత్త ఆనందాల రుచులు తేవాలి. క్రోధి నామ సంవ‌త్సరం ఉగాది శుభాకాంక్షలు.
  • అందరిలో ఆనందం, నవ్వులను నింపాలి. తెలుగువారి ఉగాదిని అందంగా చేసుకోవాలి. హ్యాపీ ఉగాది.
  • ఉగాది ఆనందాల యుగాది. మీ ఇంట అన్నీ సంతోషాలు ఉండాలి. క్రోధి నామ సంవ‌త్సరం ఉగాది శుభాకాంక్షలు.
  • కొత్త ఆశలు, కొత్త ఆశయాలు కొత్త ఆలోచనలతో ఈ ఉగాది నుంచి మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ..క్రోధి నామ సంవ‌త్సరం ఉగాది శుభాకాంక్షలు.
  • లేత మామిడి ఆకుల తోరణాలు శ్రావ్యమైన కోయిల రాగాలు అందమైన ముగ్గులు కొత్త వస్త్రాలతో కళకళలాడిపోతున్న పిల్లలుఉగాది పండుగ సంబురాలు ఎన్నో.. శ్రీ క్రోధి నామ సంవ‌త్సరం ఉగాది శుభాకాంక్షలు.
  • చీకటిని తరిమే ఉషోదయం మాదిరిగా చిగురాకులకు ఊయలలో నవరాగాల కోయిలలా  అడుగుపెడుతున్న ఉగాదికి స్వాగతం. శ్రీ క్రోధి నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు
  • జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం  అదే ఉగాది పండుగ సందేశం.  మీకు మీ కుటుంబ సభ్యులకు  శ్రీ శోభ కృత్ క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను  విరబూసే వసంతాలను  అందించాలని ఆకాంక్షిస్తూ  శ్రీ క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

Happy Ugadi 2024 Images in Telugu

Happy Ugadi 2024 Images and Wishes in Telugu Happy Ugadi 2024 Images and Wishes in Telugu

Happy Ugadi 2024 Images and Wishes in Telugu

Happy Ugadi 2024 Images and Wishes in Telugu

Happy Ugadi 2024 Images and Wishes in Telugu

Happy Ugadi 2024 Images and Wishes in Telugu Happy Ugadi 2024 Images and Wishes in Telugu Happy Ugadi 2024 Images and Wishes in Telugu

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading