Home » కాళ్లు, చేతులు ఎందుకు తిమ్మిరి ఎక్కుతాయి..? కారణం తెలుసా..?

కాళ్లు, చేతులు ఎందుకు తిమ్మిరి ఎక్కుతాయి..? కారణం తెలుసా..?

by Sravya
Ad

అప్పుడప్పుడు మనకి కాళ్లు చేతులు తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి అయితే అసలు ఎందుకు తిమ్మిర్లు వస్తాయి దీని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని చూద్దాం. కొంతమందికి తరచూ చేతులు, కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే విటమిన్ బీ12 లోపమని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. బీ12 శరీరంలో సాధారణంగా అభివృద్ధి చెందే విటమిన్. ఒకవేళ కనుక బీ12 తగ్గిందంటే కాళ్లు నొప్పులు రావడం తిమ్మిర్లు వంటివి వస్తూ ఉంటాయి.

Advertisement

Advertisement

ఎటువంటి మందులు లేకుండా విటమిన్ బి12 ని వృద్ధి చేసుకోవచ్చు పాలు, పెరుగు పులిసిన మజ్జిగలో కూడా ఇవి ఉంటాయి. మాంసాహారం తీసుకుంటే కూడా విటమిన్ బి 12 ప్రొడ్యూస్ అవుతుంది. విటమిన్ బి 12 ప్రొడ్యూస్ చేయడానికి చేపలు గుడ్లు కూడా తీసుకోవచ్చు. ఆకు కూరలు పుట్టగొడుగుల్లో కూడా ఈ విటమిన్ ఉంటుంది. పిస్తా బాదం వంటి డ్రైఫ్రూట్స్ తీసుకుంటే కూడా విటమిన్ బీ12 అందుతుంది ఇలా ఈ లోపం లేకుండా చూసుకుంటే కాళ్లు చేతులు తిమ్మిర్లు ఎక్కడ వంటివి జరగవు. ఆరోగ్యంగా ఉండొచ్చు ఈ సమస్య అసలు ఉండదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading