జబర్దస్త్ అనే కార్యక్రమం దావా మంచి పేరు అనేది సంపాదించుకున్న వారిలో కమెడియన్ గెటప్ శ్రీను కూడా ఉంటాడు. గెటప్ శ్రీను అద్భుతమైన నటుడు అనే టాక్ టాలీవుడ్ లో ఉంది. ఇక ఈ జబర్దస్త్ వల్లే గెటప్ శ్రీను సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఖైదీ నెం150 సినిమాలోనే గెటప్ శ్రీను ఉన్నాడు. ఇక అప్పటి నుండి చిరుతో గెటప్ శ్రీను మంచి రిలేషన్ అనేది మెంటేన్ చేస్తూ వస్తున్నాడు.
Advertisement
ఇక ఈ మాదే చిరు నుండి వచ్చిన ఆచార్య సినిమాలో కూడా గెటప్ శ్రీను పెద్ద పాత్రలో చేసాడు. కానీ ఎడిటింగ్ లో అది తగ్గిపోయింది. అందువల్ల గెటప్ శ్రీనుకు మరో స్పీమలో ఛాన్స్ ఇస్తాను అని చిరు చెప్పాడు. ఇక చెప్పిన విధంగానే ఆయన తాజాగా నటించిన గాడ్ ఫాధర్ సినిమాలో గెటప్ శ్రీనుకు ఓ మంచి పాత్ర అనేది ఇచ్చాడు చిరంజీవి.
Advertisement
సినిమాలోనే కాకుండా ప్రమోషన్స్ లో కూడా గెటప్ శ్రీను, చిరంజీవి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ అనేది ఫ్లైట్ లో రిలీజ్ చేసాడు. అది కూడా రిచ్ బాగా తెచ్చింది సినిమాకు. అయితే ఈ సినిమాలో నటించడానికి గెటప్ శ్రీను మొత్తంగా 10 లక్షలు అందుకున్నాడు అని తెలుస్తుంది. ఇక ఆ రెమ్యునరేషన్ కు తగ్గిన విధంగానే సినిమా ప్రమోషన్స్ లో కూడా గెటప్ శ్రీను యాక్టివ్ గా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి :