Home » షుగర్ తో బాధపడుతున్నారా..? వీటిని తీసుకుంటే.. కంట్రోల్ అవుతుంది…!

షుగర్ తో బాధపడుతున్నారా..? వీటిని తీసుకుంటే.. కంట్రోల్ అవుతుంది…!

by Sravya
Ad

చాలామంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఓట్ మీల్ ఇందుకు బాగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఓట్ మీల్ ని తీసుకుంటే డయాబెటిస్ బాగా తగ్గుతుంది. ఆపిల్ పైన తొక్క తీయకుండా తొక్కతో పాటుగా తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. సో షుగర్ బాగా కంట్రోల్ లో ఉంటుంది.

Advertisement

Advertisement

బ్రెడ్ ని తీసుకుంటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. బ్రెడ్ ని తీసుకోవడం వలన  ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అలానే బీన్స్ లో ఫైటో న్యూట్రియన్స్ రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. జీడిపప్పు, బాదం మొదలైన నట్స్ లో అధిక ప్రోటీన్ ఫైబర్ ఉండడం వలన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. క్యారెట్ లోని బీటా కెరోటిన్ అలానే అతి తక్కువ షుగర్ లెవెల్స్ కారణంగా డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో విటమిన్ సి తక్కువ ఉంటుంది కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ ని తీసుకుంటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

Also read:

Visitors Are Also Reading