Home » నాని సినిమాల్లో లాభాలుండవ్ ..నిర్మాత రిప్లై చూసి ఆశ్చర్యపోయిన జనాలు..!

నాని సినిమాల్లో లాభాలుండవ్ ..నిర్మాత రిప్లై చూసి ఆశ్చర్యపోయిన జనాలు..!

by Anji
Ad

సాధారణంగా నేచురల్ స్టార్ హీరో నాని   సినిమా వచ్చిందంటే చాలు.. మినిమమ్ హిట్ అవతుంది.  ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే సినిమాలు ఈ నాని సినిమాలు.. కానీ  నాని సినిమాలపై గట్టి పంచ్ పడింది. నిర్మాత  నాగవంశీ  చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘హాయ్ నాన్న’  సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఈ రోజు హాయ్ నాన్న టీజర్ రిలీజ్. చాలా గ్రాండ్ అయింది. 

Advertisement

నాని సినిమాలు అసలు `డబ్బులు రావడం లేదనే స్టోరీకి నాని రిప్లై ఇచ్చారు. నిర్మాతలు అన్ని చెప్పరంటూ విలేఖర్లకు రిప్లై ఇచ్చారు. తన జెర్సీ సినిమా నిర్మాతలకు బోలెడు డబ్బులిచ్చింది. కావాలంటే నా సినిమా ప్రొడ్యూసర్స్ ని అడగాలంటూ నవ్వేశాడు. ఈ క్వశ్చన్స్ కి నాగవంశీ ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు. 

Advertisement

  “సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్  లో మంచి లాభాలు, అలాగే మంచి జ్ఞాపకాలు మిగిలిచిన సినిమాల్లో జెర్సీ కూడా ఒకటి. అలాగే ఈ సినిమా జాతీయ అవార్డులను అందుకొని దేశవ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకుంది. ఒక ప్రొడ్యూసర్ గా ఈ సినిమా విషయంలో.. నేను ఆర్ధికంగా, క్రియేటివ్ పరంగా చాలా సంతోషం అనుభవించాను” అనే రిప్లై ఇచ్చారు.  దీంతో నాని సినిమాలకు డబ్బులు రావనే కామెంట్ చేసిన వారికి ఇది సరైన సమాధానం అంటున్నారు నిర్మాతలు.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా…?

విగ్గు పెట్టుకుంటారా అన్నందుకు.. బాలయ్య ఏమన్నారో తెలుసా ?

Visitors Are Also Reading