Home » పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టి తింటున్నారా… అయితే ఈ ప్రమాదంలో పడ్డట్టే!

పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టి తింటున్నారా… అయితే ఈ ప్రమాదంలో పడ్డట్టే!

by Bunty
Ad

వేసవిలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సీజన్ లో ప్రజలు తరచుగా నీరసంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో శక్తివంతంగా ఉండటానికి హైడ్రేటెడ్ ఉండాలని డాక్టర్లు తరచూ చెబుతున్నారు. ఈ సీజన్ లో చెమట కూడా ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సీజన్ లో పుచ్చకాయ తినండి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

READ ALSO : “వీర సింహారెడ్డి” ఎవరో నాకు తెలీదు.. విలన్ డైలాగ్ పై ట్రోలింగ్

Advertisement

మీరు దీనిని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. పుచ్చకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు పుచ్చకాయలు దాదాపు 90% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి పనిచేస్తుంది. ఇందులో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే వేసవిలో పుచ్చకాయలకు డిమాండ్ ఉంటుంది. ఇక చాలామంది కూలింగ్ కోసం పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టి తింటారు. కానీ ఫ్రిజ్ లో పెట్టే పుచ్చకాయ తింటే మంచిది కాదంటున్నారు నిపుణులు.

Advertisement

READ ALSO : భూమా మౌలిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా… మనోజ్ కంటే ఎక్కువైనా?

పుచ్చకాయలో సిట్రోలిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది. సిట్రోలిన్ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. పుచ్చకాయలో తక్కువ కేలరీలు ఉంటాయి. డైటింగ్ చేసిన వారికి కూడా ఎంతో మంచిది. పుచ్చకాయలు రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వల్ల దాని పోషక విలువలు తగ్గుతాయి. పూర్తి పోషక ఆహారం అందాలంటే మాత్రం చల్లటి పుచ్చకాయ తినడం బంద్ చేయాలి. పుచ్చకాయ ఫ్రీజ్ లో కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి.

read also : Ravanasura : రావణాసుర టీజర్ రిలీజ్… అరివీర భయంకరంగా రవితేజ

Visitors Are Also Reading