Telugu News » Blog » అకస్మాత్తుగా అతడు చేసిన పని గురించి తెలిస్తే ఆశ్చర్యపోక ఉండరు..!

అకస్మాత్తుగా అతడు చేసిన పని గురించి తెలిస్తే ఆశ్చర్యపోక ఉండరు..!

by Anji
Ads

ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు ఎవ్వరూ ఊహించలేరు. ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో మనం పసిగట్టలేకపోతున్నాం.దేశంలో *మ్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై ఆగడాలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అది ఏవిధంగా అనేది అసలు ఊహించడానికే అంతు చిక్కడం లేదు.  సాధారణంగా సీరియల్ కిల్లర్ గురించి మనం విన్నాం. కానీ సీరియల్ Kiస్సర్ గురించి ఎప్పుడైనా విన్నారా..? వరుస కనిపించిన వారినల్లా Ki స్ చేస్తున్నాడు. 

Advertisement

Also Read :  చిరు ప్రాణంగా ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఒంటరిగా కనిపించిన మహిళలనే టార్గెట్ గా చేసుకుంటాడు. ఎక్కడి నుంచి వస్తాడో, ఎప్పుడు ఎలా వస్తాడో ఎవ్వరూ ఊహించరు. మహిళ కనిపించిందంటే చాలు.. సడెన్ గా వెనుక నుంచి వస్తాడు. బిర్రుగా పట్టుకుంటాడు. బలవంతంగా పెదాలపై Muద్దు పెడతాడు. బీహార్ లో ఓ సీరియల్ Kiస్సర్ అక్కడి మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఒంటరిగా మహిళలు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. 

Advertisement

Also Read :  పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. అందరికీ చెబుతాడంట..!!

బీహార్  రాష్ట్రంలోని జమై జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి.. స్థానికంగా ఉన్నటువంటి మహిళలను బెంబేలెత్తిస్తున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా వెనుక నుంచి వచ్చి బలవంతంగా Ki స్ చేసి వెళ్లిపోతుంటాడు. తాజాాగా ఓ ఆరోగ్య కార్యకర్తకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె ఆసుపత్రి ఆవరణలో ఫోన్ మాట్లాడుతుండగా.. ఓ యువకుడు గోడ దూకి వచ్చి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫోన్ మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా వెనుక వైపు నుంచి ఊహించని విధంగా ఆశ్చర్యపరిచి ఒక్కసారిగా బలవంతంగా Ki స్ చేశాడు. ఆమె గట్టిగా అరవడంతో అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. ఈ గటన మొత్తం ఆసుపత్రి ఆవరణలో అమర్చినటువంటి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

 Also Read :  ఆస్కార్ అవార్డు వచ్చింది ఎన్టీఆర్, చరణ్ లకు కాదు.. చంద్రబోస్ ఏమన్నారంటే..?