Telugu News » Blog » చిరు ప్రాణంగా ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

చిరు ప్రాణంగా ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాల నుంచి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి చిరు ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆరు సంవత్సరాల లోపే రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్నారు. అందుకే ఆయనపై ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్స్ రాలేదు.. అలా అని మీడియా వాళ్ళు ఆగరు కదా.. ఎప్పుడు ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. అలాంటి చిరంజీవి మీద ఒక రూమర్ వచ్చింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

also read:నందమూరి తారకరత్నకు మరో ప్రాణాంతకమైన వ్యాధి!

Advertisement

ఆ రోజుల్లో చిరంజీవి,సుమలత, రాధా, రాధిక,విజయశాంతి హీరోయిన్లతో చాలా సినిమాలు చేశారు. వీరిలో సుమలతతో చిరంజీవి చాలా చిత్రాలు నటించారు. ఈ తరుణంలోనే వీరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుందని వార్తలు అప్పట్లో వినిపించాయి. వీరిద్దరు ప్రైవేట్ గా కలుసుకుంటున్నారని ఈ ప్రేమ వ్యవహారం తెలిసి సురేఖతో చిరంజీవి గొడవలు కూడా అయ్యాయని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సుమలత తీవ్రస్థాయిలో విరుచుకుపడిందట. అలాంటి ప్రచారాలు చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిందని సమాచారం.

అయితే వీటిపై చిరంజీవి కూడా స్పందించి తీవ్రస్థాయిలో రియాక్ట్ అయినట్టు టాక్. ఎప్పుడైతే ఈ పుకార్లు వచ్చి రచ్చ రచ్చ అయిందో వీరిద్దరూ కలిసి సినిమాలు చేయకూడదని నిర్ణయానికి వచ్చారట. కానీ సుమలత మరియు ఆమె భర్త అంబరీష్ చిరంజీవి అత్యంత ఆప్త మిత్రులు. అలాంటి టైంలో ఈ వార్తలు రావడంతో చిరంజీవి తీవ్రంగా వార్తలు తిప్పి కొట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికి సుమలత చిరంజీవి కుటుంబంతో ఆత్మీయంగా ఉంటుందని చెప్పవచ్చు.

Advertisement

also read: