Home » చాలా స్లిమ్ గా మారి ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా ?

చాలా స్లిమ్ గా మారి ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా ?

by Anji
Ad

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత పలువురు సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను నిత్యం సోషల్ పోస్ట్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతుండడం మనం తరుచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా సోషల్ మీడియాను ఓ ఫోటో షేక్ చేస్తుంది. అందులో ఉన్నఓ హీరోని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నో వైవిద్యమైనటువంటి పాత్రల్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులను సైతం సొంతం చేసుకున్నారు. హీరోగానే కాకుండా.. పలు సినిమాలలో ప్రతినాయకుడిగా కూడా మెప్పించారు. అతని సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూసే అభిమానులున్నారు. ఇంతకు అతను ఎవరో తెలుసా..? 

Advertisement

అతను మరెవ్వరో కాదండయ్.. అభిమానులు ఎంతో అల్లారు ముద్దుగా పిలుచుకునే మక్కల్ సెల్వన్.. విజయ్ సేతుపతి. సౌత్ ఇండస్ట్రీలో ఆయనకు ఉండే క్రేజ్ కి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగానే కాకుండా.. విలన్ గా ప్రేక్షకుల మదిని దోచేశారు. ప్రధానంగా ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి యాక్టింగ్ అదుర్స్ అనే చెప్పాలి. ఇతని సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. టాలీవుడ్ సినిమాలలో కూడా మక్కల్ సెల్వన్ కీలక రోల్ ఈ సినిమాపై భారీ అంచనాలుంటాయి. ఆడియన్స్ మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కేవలంనటుడిగానే కాకుండా.. నిర్మాతగా, గాయకుడిగా, హోస్ట్ గా అన్ని రంగాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. విజయ్ సేతుపతికి సంబంధించిన తాజా ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇతని లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుందామా..? 

Advertisement

Also Read :   శ్రీదేవిని ఆ పార్ట్ చూపించాలని డైరెక్ట్ గా అడిగిన వర్మ..!!

Manam News

ఈ హీరో అంటే కండలు, ఫిట్ నెస్ కాకుండా బొద్దుగానే కనిపించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంటాడు మక్కల్ సెల్వన్. నిజానికి విజయ్ యాటిట్యూడ్, బొద్దుగా ఉండే ఇతని బాడీ కూడా చాలా మందికి ఇష్టం. ఎప్పడు రగ్గడ్ లుక్ లో కనిపించే విజయ్ సేతుపతి ప్రస్తుతం స్టైలిష్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పూర్తిగా వెయిట్ లాస్ అయి చాలా స్లిమ్ గా మారి స్లైలిస్ గా తీసుకున్న సెల్ఫీని తన ఇన్ స్టాలో షేర్ చేయగా తెగ లైకులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారడం విశేషం. 

Also Read :  న‌టి క‌స్తూరి గురించి ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు…త‌న సంపాద‌న మొత్తాన్ని ఏం చేస్తుందంటే..?

Visitors Are Also Reading