Home » శ్రీదేవిని ఆ పార్ట్ చూపించాలని డైరెక్ట్ గా అడిగిన వర్మ..!!

శ్రీదేవిని ఆ పార్ట్ చూపించాలని డైరెక్ట్ గా అడిగిన వర్మ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత టాలెంట్ ఉన్న డైరెక్టర్లలో వర్మ కూడా ఒకరు. ఆయన ఏ విషయాన్ని అయినా ఓపెన్ గా చెప్పడంలో ముందుంటారు. అది ఎలాంటి విషయమైనా కానీ డైరెక్ట్ గా చెప్పేయడం వర్మ స్ట్రాటజీ. వర్మ ను ఇంటర్వ్యూ చేసినా అది సంచలనంగా మారుతుంది. అలాంటి వర్మ ఇప్పటికే ఎంతోమంది నటులకు మంచి మంచి అవకాశాలు ఇచ్చాడు. వర్మ సినిమా వస్తుంది అంటే ప్రతి ఒక్క ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. అంతటి సంచలన సినిమాలు తీసే వర్మ అతిలోక సుందరి శ్రీదేవి పై సంచలన కామెంట్స్ చేశారు.. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారట..

 

Advertisement

ALSO READ;పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేరింత హీరోయిన్…వరుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు ..!

Advertisement

ఆయన కాలేజీలో చదువుకునే రోజు నుంచే శ్రీదేవికి అభిమాని. శ్రీదేవి తో మొదటిసారి క్షణక్షణం మూవీ తీసిన ఆర్జీవి ఆ ఒక్క విషయాన్ని డైరెక్ట్ గా శ్రీదేవిని అడిగాడట.. అదేంటయ్యా అంటే ఆ మూవీ షూటింగ్ సమయంలో శ్రీదేవి ని కలిసిన వర్మ మీ యొక్క “థైస్ ” ను స్క్రీన్ పై ఈ మూవీలో చూపించాలనుకుంటున్నానని డైరెక్ట్ గా అడిగేసాడట.. అంతేకాదు మిమ్మల్ని అలా ఊహించుకుంటూ గత పదేళ్లు బతుకుతున్నాను అంటూ చాలా వల్గర్ గా మాట్లాడారని ఆయన ఒప్పుకున్నారు..

ఆ మాటలకు నవ్వుకున్న శ్రీదేవి వర్మ అలా అన్నాడా లేదంటే నేనే అలా విన్నానా అంటూ షాక్ లో ఉండిందట.. అంతేకాకుండా మీకు అట్రాక్టివ్ థైస్ లేకుంటే మీకు ఒక్క అభిమాని కూడా ఉండేవారు కాదు ఈ విషయం లో మీకు ఛాలెంజ్ చేస్తున్న బంగారు పత్రం మీద రాసిస్తానని అన్నాడట వర్మ.. ఆ విధంగా వర్మ మాట్లాడేసరికి శ్రీదేవి గత నాలుగైదు సినిమాల నుంచి ఎక్స్పోజింగ్ చేయడం మానేశానని చెప్పిందట. ఈ విధంగా వర్మ ఏదైనా ఓపెన్ గా చెప్పే మనస్తత్వం కలవాడని అర్థం చేసుకోవచ్చు..

ALSO READ;ముఖ్యమంత్రి కుర్చీపై బాలయ్య…నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే వార్త…!

Visitors Are Also Reading