Home » సినిమా షూటింగ్ సమయంలో క్లాప్స్ ఎందుకు కొడతారో తెలుసా ?

సినిమా షూటింగ్ సమయంలో క్లాప్స్ ఎందుకు కొడతారో తెలుసా ?

by Anji
Ad

సాధారణం చిత్ర పరిశ్రమ రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఎంతో మంది నటీ, నటులు. దర్శకులు.. కెమెరా మెన్స్.. సింగర్స్, మ్యూజిక్ డైరెక్ట్స్ ఇలా రకరకాలుగా ఉంటారు. సింగర్స్ ఇలా వందలాది మంది డ్రీమ్ సినిమా. మూవీ షూటింగ్ అంటే ఎంతో క్లిష్టమైన శ్రమతో కూడిన పని.. నటినటుల ముందు నిలబడి కెమెరా ఆన్ చేసి షూట్ చేయడం సాధ్యం కాదు. మూవీ షూటింగ్ కి పద్దతి పాటించాల్సిన పద్దతి. పాటించాల్సిన నియమాలుంటాయి. అందులో క్లాప్స్ కొట్టడం ఒకటి. ప్రతీ సినిమా షూటింగ్ లో సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు కెమెరా ముందు లేదా నటీనటులు ముందు స్లేట్ లేదా క్లాప్ బోర్డును పెట్టి తీసేస్తారు. 

Advertisement

అన్ని సినిమా షూటింగ్ సమయాలలో క్లాప్స్ కొట్టడం చూస్తుంటాం. కేవలం కొన్ని క్షణాల పాటు చేసే ఈ పని చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కానీ దాని ప్రాముఖ్యత మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. వాస్తవానికి చాలా మందికి సలు క్లాప్స్ ఎందుకు కొడతారు అనే సందేహం వచ్చే ఉంటుంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

క్లాప్ బోర్డు లేకుండా పూర్తి సినిమా షాట్ ను ఎడిట్ చేయడం చాలా కష్టం. క్లాప్ బోర్డులో చిత్రీకరించబడిన సన్నివేశం.. చిత్రీకరించబడింది. దానిని తీయడం, కెమెరా కోణం ఇతర ముఖ్యమైన సమాచారం వంటివి ఉన్నాయి. సినిమాలలో మనం చూసిన క్రమంలోనే సినిమా షూటింగ్ జరగదు. దర్శకుడు తన సౌలభ్యం ప్రకారం.. షూట్ చేస్తాడు. ఆపై విడి సన్నివేశాలను కథకు అనుగుణంగా సవరించాడు. ఈ సందర్భంలో క్లాప్ బోర్డు సమాచారం చాలా అవసరమవుతుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆ దర్శకునితో హీరోయిన్ సమంత రిలేషన్ షిప్ ?

Venu Swami : ప్రమాదంలో మోక్షజ్ఞ కెరియర్…బాంబ్ పేల్చిన వేణు స్వామి..

Visitors Are Also Reading