Home » మీ ఇంటికి కాకులు, చీమలు వస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మీ ఇంటికి కాకులు, చీమలు వస్తే ఏం జరుగుతుందో తెలుసా?

by Anji
Ad

సాధారణంగా మన ఇంటి మీద కాకులు కావ్ కావ్ అని అరుస్తున్న విషయం తెలిసింది. మనం ఏదైనా పనిమీద వెళుతున్నప్పుడు కాకులు ఎగురుతూ మనకు ఎదురొస్తున్న వాన్ని వెనకున్నటువంటి వాస్తవ అర్ధాలు ఏంటి ఇలా మీ జీవితంలో జరిగితే వచ్చేటటువంటి మార్పులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన భవిష్యత్తులో జరగబోయే కూడా తెలుస్తుంటాయి. కాకపోతే అది సరైన సమయంలో అర్థం చేసుకోవడం మనలో చాలామందికి తెలియదు అంటే ఆ పనిలో విజయం కలుగుతుందా లేదా అపజయం ఎదురవుతుందా అనే విషయం మనకు ప్రకృతి తెలియజేస్తుంది. కొన్ని మొక్కలు కొన్ని జంతువులు కొన్ని క్రిమిక్ కీటకాలు వాటి చేష్ట ద్వారా మనకి భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెబుతాయి. మన జీవితంలోకి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఇలాంటివన్నీ కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది.

Advertisement

ముఖ్యంగా అప్పుడప్పుడు మా ఇల్లు ఎంత పర్సనల్ గా ఉన్నా సరే ఉన్నపలంగా గుంపులు గుంపులుగా చీమలు కనిపిస్తుంటాయి. అసలు ఆ చీమలు ఇంట్లోకి ఎలా వచ్చాయో మనం పసి కట్టలేము. ఇల్లు అంతా పరిశుభ్రంగా ఉంటుంది ఎక్కడ ఏ తినుబండారం లేకపోయినా గుంపులు గుంపులుగా ఆకస్మాత్తుగా కనిపించడం వెనక చాలా కారణాలు ఉంటాయి. నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే మన జీవితంలోకి రాబోతున్నటువంటి శుభ పరిణామాలకు సూచిక అని చెప్పవచ్చు. ఇంట్లో ఆనందం శ్రేయస్సు రాబోతుందని సంకేతం. మన శారీరక ఆనందాలు పెరగబోతున్నాయనడానికి కూడా సంకేతంగా భావించవచ్చు. నల్ల చీమలు ఇంట్లో గుంపులు గుంపుగా కనిపిస్తే శుభప్రదమే. కానీ ఎర్ర చీరలు ఒకేసారి ఇంట్లోకి ప్రవేశిస్తే మాత్రం  మన ఇంట్లో రాబోయే ఇబ్బందులను గుర్తుచేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Advertisement

ఇంట్లో కనుక ఎర్ర చీమలు బయటకు వస్తే మీరు అతి సమీపంలోని చాలా సమయం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఖర్చుల పెరుగుతాయని,  అనారోగ్య సమస్యలు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వనస్పార్ధాలు తలెత్తుతాయి. అదేవిధంగా కాకులు ఇంటిముందు అరవడానికి కూడా  కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. మన పురాణాల్లో పద్ధతులను పరిశీలించినట్లయితే కాకులకి కొంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. పురాణాల ప్రకారం.. కాకిని శని దేవుడిగా భావిస్తారు. మనం ఎక్కడికి వెళ్లినా కాకి తండటం.. ఆగకుండా కాకి పదే పదే అరవడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. మీ ఇంటికి సమీపంలో కానీ మీకు కానీ పదేపదే కాపులు కాకులు గుంపులు గుంపులుగా కూర్చొని కనిపిస్తే మున్ముందు నీ జీవితంలో ప్రమాదం పొంచి ఉందని అర్థం. పదే పదే అరుస్తుంటే మన పూర్వీకుల రూపంలో ఆ కాకి వచ్చి మనకు ఏదో చెప్పబోతుందని భావిస్తుంటారు. ఎంతో భక్తితో కాకులకు ఆహారాన్ని అందజేయడం వల్ల పూర్వీకులు ఆత్మ శాంతిస్తుంది పూర్వికులు ఆశీర్వాదాలు కూడా మీ పట్ల ఉంటాయి. అందుకే అరిచే కాకులకు అన్నం పెడితే మనకు పుణ్యం కలుగుతుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

25 WEDS 45..వీరిద్దరి ప్రేమలో ఎన్ని ట్విస్టులు అంటే..!!

ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆ స్టార్ హీరోయిన్ ఎందుకు భయపడుతోంది ?

Visitors Are Also Reading