Home » కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టడానికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టడానికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను సృష్టించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

komarambhemudo-song

Advertisement

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ పాన్ ఇండియా లెవల్ లో కాకుండా.. అంతర్జాతీయ వేదిక ఎన్నో అవార్డులను సైతం దక్కించుకోవడం విశేషం. ఇటీవల ‘RRR’ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి  గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది. ప్రస్తుతం ఆస్కార్ అవార్డు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ‘RRR’ సినిమా మిగతా సినిమాలకంటే తనకు ఎంతో స్పూర్తినిచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రధానంగా తనకు స్ఫూర్తిని ఇచ్చిన రెండు సినిమాల గురించి చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఈ చిత్రం చేయడానికి తెలుగు ఐకానిక్ మూవీ అయినటువంటి మాయబజార్ తనకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చిందని తెలియజేసాడు. దీంతో పాటు మిల్ గిప్సన్ బ్రేవ్ హార్డ్ కూడా తనను కొమురంభీం పాటను తెరకెక్కించేందుకు  ప్రేరేపించిందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. మాయాబజార్ చిత్రంలో మాట్లాడే భాష మహాభారతంలోనిది అని.. ఇంతకు ముందు వచ్చిన నాటకాలు దాని తరువాత వచ్చిన సినిమాలలో పాత్రల కోసం పుస్తకంలోని భాషను వాడుతుంటారు. ఎందుకు అంటే.. వారిని దేవుళ్లు పురాతన వ్యక్తులు కావచ్చు. 

Advertisement

Also Read :  నందమూరి కుటుంబానికి తాకిన శాపం ఏంటి..? ఎందుకు ఇలా జరుగుతుంది ?

 మాయాబజార్ సినిమాలోని పాత్రలు మాట్లాడే భాష మాత్రం ఆధునిక తెలుగు భాష సాధారణంగా దర్శకుడు దేనినైనా చాలా సులభంగా చేయగలడని తాను నమ్ముతాను. సినిమాల్లో వారు తెలుగులో లేని పదాలను పలు సందర్భాలను చాలా చూశాను. కేవలం కామెడీ సీన్ల కోసమే చాలా వరకు అలాంటి పదాలను కనుగొన్నారు. జూనీయర్ ఎన్టీఆర్ కొమురం భీం పాటకు మిల్ గిప్సన్ బ్రేవ్ హార్డ్ స్ఫూర్తినందించింది. “నాకు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ నచ్చలేదు. అది చాలా హింసాత్మకంగా ఉంటుంది. ఆ సమయంలోనే నేను ఓ సెట్టింగ్ లో కూడా దానిని చూడలేను. బ్రేవ్ హార్డ్ సినిమాలోని క్లైమాక్స్ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ కాదు. ‘RRR’ చిత్రంలోని కొమురం భీం పాటలో అతన్ని కొరడాతో కొట్టే సన్నివేశానికి అదే ప్రేరణ” అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. 

Also Read :  అల్లు అర్జున్ కోసం రాజమౌళితో గొడవపడ్డ అల్లు అరవింద్.. ఎందుకో తెలుసా ?

Visitors Are Also Reading