Home » ఆనందం మూవీ హీరోయిన్ రేఖ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

ఆనందం మూవీ హీరోయిన్ రేఖ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

by Bunty
Ad

 

ఆనందం సినిమాలో హీరోయిన్ గా నటించిన రేఖ వేదవ్యాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. తన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను ఫిదా చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా అనంతరం వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. జాబిలి, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, అనగనగా ఒక కుర్రాడు, దొంగోడు వంటి సినిమాల్లో నటించి ఎంతో క్రేజ్ సంపాదించింది.

Advertisement

ఈ సినిమా అనంతరం పెద్దగా సినిమా అవకాశాలు లభించలేదు. ఇక తెలుగులో తన చివరి చిత్రం జీనియస్. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది ఈ అమ్మడు. తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో నటించింది చాలా తక్కువ సినిమాలే…కానీ కన్నడలో చాలా సినిమాల్లో నటించింది.

Advertisement

ఇప్పుడు ఈ అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారింది. అదే అందం ఉన్నప్పటికీ చాలా బొద్దుగా మారింది. సినిమాలకు దూరమైనప్పటికి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. వరుస ఫోటోషూట్లతో హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇప్పటికీ అదే అందంతో చెక్కుచెదరకుండా ఉంది ఈ భామ. అందంతో పాటు గ్లామర్ డోస్ కూడా పెంచింది. ఇప్పుడు ఈ అమ్మడు హాట్ ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !

“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?

ఆ హీరోకు లవర్ గా, సిస్టర్ గా నటించిన తమన్నా…!

Visitors Are Also Reading