Home » పది పరీక్షల్లో 625కు 625 మార్కులు సాధించిన విద్యార్థిని..!

పది పరీక్షల్లో 625కు 625 మార్కులు సాధించిన విద్యార్థిని..!

by Sravya
Ad

టెన్త్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ప్రతి ఒక్క విద్యార్థి కూడా అనుకుంటూ ఉంటారు. ఎన్నో కలలు కంటూ ఉంటారు. తాజాగా కర్ణాటక రాష్ట్రం లో టెన్త్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో అంకిత అనే విద్యార్థిని సత్తా చాటారు. 625 కు 625 మార్కులు సాధించారు. దీంతో సోషల్ మీడియాలో ఈమెకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంకిత పూర్తి పేరు అంకిత కోసప్ప. ఈమె తండ్రి ఒక రైతు తల్లి గృహిణి అని సబ్జెక్టుల్లో కూడా అంకితకి ఫుల్ వచ్చాయి.

Advertisement

భవిష్యత్తులో ఐఏఎస్ అవ్వాలని తన లక్ష్యంగా పెట్టుకుంది ముధోల్ తాలూక లో ఉన్న అమరాజు దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో అంకిత చదువుకుంటుంది. బాలిక స్వగ్రామం వజ్ర మట్టి. ఈ మార్కులు చూసిన అంకిత సంతోషానికి అవధులు లేవు. భవిష్యత్తులో అంకితం మరిన్ని విజయాలు అందుకోవాలని అంతా ఆమెని ప్రశంసిస్తున్నారు.

Advertisement

Also read:

Also read:

అంకిత సాధించిన మార్పులు చూసి ఆమె నివసించే గ్రామస్తులు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. పేరెంట్స్ టీచర్స్ వల్ల సక్సెస్ సొంతమైందని అంకిత చెప్తున్నారు కర్ణాటకలో ఏడు మంది విద్యార్థులకు 624 మార్కులు వచ్చాయి కర్ణాటక టెన్త్ ఫలితాలు 6.31 లక్షల మంది విద్యార్థులు సత్తా చాటారని సమాచారం.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading