Home » ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లతో నటించిన స్టార్ హీరో.. ఎవరంటే..?

ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లతో నటించిన స్టార్ హీరో.. ఎవరంటే..?

by Sravanthi

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చే స్టార్ హీరోలలో ముందు వరుసలో ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఎలాంటి ఆపసోపాలు పడ్డారో మనందరికీ తెలుసు.. ఆ విధంగా ఒక్కొక్క మెట్టెక్కుతూ ఆటుపోట్లను అధిగమించి ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోగా పేరు పొందారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది హీరోయిన్లతో జతకట్టారు. ఇదంతా కామనే కానీ ఒకే ఫ్యామిలీకి చెందిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో తెరపంచుకున్నారు. మరి అక్క చెల్లెలు ఎవరో ఇప్పుడు చూద్దాం..

also read;సిల్క్ స్మిత కొరికిన యాపిల్ అప్పట్లో ఎన్ని లక్షలకు కొన్నారో తెలుసా..!!

తెలుగు చలనచిత్ర రంగంలో ఘరానా మొగుడు చిత్రంతో చిరంజీవి నగ్మా నటనకు అభిమానులు బ్రహ్మరతం పట్టారని చెప్పవచ్చు. ఈ సినిమాలో పంచ్ డైలాగులతో అద్భుత వినోదాన్ని అందించారు. ఈ సినిమా నుండి వీరిద్దరి జంటకు ఎంతో క్రేజ్ పెరిగింది. అలాంటి చిరంజీవి నగ్మా ఇద్దరు చెల్లెళ్లతో కూడా నటించారు. మాస్టారు సినిమాలో రోషిని, ఠాగూర్ సినిమాలో జ్యోతికతో నటించారు. వీరిద్దరూ నగ్మా సిస్టర్లే కావడం గమనార్హం.

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి కంటే పెద్ద నటుడు లేడని చాలామందికి తెలుసు. కానీ ఆయన నటన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన కష్టించి నిలబడి ప్రస్తుతం ఇండస్ట్రీకే పెద్దన్నలా మారారు. అలాంటి చిరంజీవి సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా టాప్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఇదే కాకుండా సామాజిక సేవ చేయడంలో కూడా చిరంజీవి ముందుంటారు. ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించి వేలాదిమంది రోగులకు అపన్న హస్తం అందించారు.

also read;

Visitors Are Also Reading