Home » “రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?

“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?

by Bunty
Ad

శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ముంబై ముద్దుగుమ్మ సీరత్ కపూర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో సీరత్ కపూర్ నటన అద్భుతంగా ఉండడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

Advertisement

ఈ సినిమా అనంతరం టైగర్, కొలంబస్, రాజు గారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు వంటి సినిమాలలో నటించింది. ఆ తర్వాత సిరత్ కపూర్ కు పెద్దగా ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు. ఈ ముద్దుగుమ్మ ముంబైలో జన్మించింది. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు ఒక మంచి డాన్సర్. చదువు పూర్తవగానే బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా చేసింది.

Advertisement

నటనపై ఉన్న ఆసక్తితోనే సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేక ఆడపాదడపా సినిమాల్లో నటిస్తుంది. ఇక ఈ అమ్మడు మోడలింగ్, డ్యాన్సర్ గా తన కెరీయర్ ను కొనసాగిస్తోంది. ఎంతో అందంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ పలు సర్జరీలు చేయించుకోవడంతో ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన అభిమాన ప్రేక్షకులు కూడా తనని చూసి ఆశ్చర్యపోయేంతలా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

ఆ హీరోకు లవర్ గా, సిస్టర్ గా నటించిన తమన్నా…!

ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!

పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!

 

Visitors Are Also Reading