Home » ఉప్పు కారం అద్దుకొని మామిడికాయలు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!!

ఉప్పు కారం అద్దుకొని మామిడికాయలు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!!

Ad

పచ్చి మామిడి కాయలు కనిపిస్తే చాలు చాలామందికి నోరూరుతుంది. కొంతమంది ఈ మామిడికాయలను కోసి ఉప్పు, కారం అద్దుకొని తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల మామిడికాయ మరింత టేస్ట్ అవుతుంది. మరి ఇలా తినడం వల్ల కలిగే ఇబ్బందులేంటి, మన ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

also read:May 1st 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Advertisement

also read:కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ 14 యాప్స్ నిషేధం..!

ముఖ్యంగా మామిడికాయలను ఉప్పు కారం కలిపి పచ్చిగా తినడం వల్ల తెలియకుండానే బరువు పెరిగిపోతారట. ఆ రెండు శరీరంలో కేలరీలను పెంచేస్తాయి. అధిక కేలరీల ఆహారాన్ని తింటే ఉబకాయం, అధిక బరువు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలా తినడం వల్ల శరీరానికి పోషకాలు ఏమీ అందవు. కారం,ఉప్పు చల్లుకోవాల్సిన అవసరం లేదు. అదొక చిరు తిండి కావచ్చు. కానీ ఉప్పు,కారం వేసుకోవడం వల్ల అనారోగ్యమే కానీ ఆరోగ్యం ఏ మాత్రం జరగదు. పచ్చి ఉప్పును తినడం వల్ల శరీరంలో సోడియం పెరుగుతుంది.

Advertisement

ఈ సోడియం రక్తం లో కలిసి రక్తాన్ని పల్చగా మారుస్తుంది. సోడియం వల్ల శరీరంలో నిలువలు పెరిగిపోయి తద్వారా మూత్రపిండాలు దెబ్బతింటాయి. కాబట్టి ఉప్పును పచ్చి మామిడి కాయతో తినడం మానేసుకోవాలి. ఉప్పు,కారం, చాట్ మసాలా వంటివి చల్లుకొని తినడం వల్ల శరీరంలో పీహెచ్ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల పొట్ట ఉబ్బడం, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి పచ్చి మామిడికాయల్లో ఉప్పు,కారం కలుపుకుని తినరాదు. పచ్చి మామిడి కాయ ఉప్పు, కారం తో తినడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉన్నది. చిన్న వయసులోనే హై బీపీ రావచ్చు.

also read:

Visitors Are Also Reading