Home » వైష్ణవ్ తేజ్ ని శ్రీలీల ఓడించిందా..? నెటిజన్స్ ఏమంటున్నారంటే..?

వైష్ణవ్ తేజ్ ని శ్రీలీల ఓడించిందా..? నెటిజన్స్ ఏమంటున్నారంటే..?

by Anji
Ad

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలు  దాదాపు అందరూ డ్యాన్స్ లో ఆరితేరిన వారే. స్టార్ హీరోల మొదలుకొని చిన్న హీరోల దాకా.. యాక్టింగ్ విషయం ఎలా ఉన్నా డ్యాన్స్ ల విసయంలో ఇరగదీస్తారు. అయితే డ్యాన్స్ బాగా చేసే హీరోయిన్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. మొన్నటివరకు తమన్నా.. తిహాసన్, సాయిపల్లవి వంటి వారు డ్యాన్స్ ఇరగదీశారు. డ్యాన్స్ బాగా చేసే హీరోయిన్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు.

Advertisement

శ్రీలీల డ్యాన్స్ ఏ రేంజ్ లో చేయగలదో తన ఫస్ట్ మూవీతోనే నిరూపించింది. క్లాస్ అయినా.. మాస్ అయినా స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా చేయగల దిట్ట. అయితే లేటెస్ట్ గా శ్రీలీల డ్యాన్స్ మాస్ క్రేజ్ వల్ల ఓ హీరోకి ఇబ్బందిగా మారింది. శ్రీలీల అతని పక్కన డ్యాన్స్ చేస్తుంటే ఆ హీరోని ఎవ్వరూ పట్టించుకోలేదు.  అతను ఎవ్వరో కాదు వైష్ణవ్ తేజ్. వాస్తవానికి వైష్ణవ్ తేజ్ కూడా అన్న సాయి ధరమ్ తేజ్ లాగా డ్యాన్స్ చేయగలడు. అయితే లేటెస్ట్ గా ఈ హీరో నటిస్తున్న ఆదికేశవ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ చిత్రం నుంచి తాజాగా లీలమ్మో అంటూ ఓ సాంగ్ రిలీజ్ కాగా.. ఆ సాంగ్ లో శ్రీలీల తన మాస్ డ్యాన్స్ తో కుమ్మేసింది. పక్కనే వైష్ణవ్ తేజ్ కూడా తన బాగా డ్యాన్స్ చేస్తున్నా కూడా సోసల్ మీడియాలో శ్రీలీల డ్యాన్స్ నే అందరూ మెచ్చుకున్నట్టు కామెంట్స్ చేశారు. శ్రీలీల ముందు వైష్ణవ్ తేలిపోయాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. శ్రీలీల ముందు వైష్షవ్ తేలిపోయాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది మెగా హీరోకి ఇబ్బంది పెడుతున్నా.. శ్రీలీల క్రేజ్ కి ఇది నిదర్శనమని చెప్పవచ్చు. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి !   తెలుగు న్యూస్  కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading