Home » అన్నయ్య అని పిలిచిన వ్యక్తినే శ్రీదేవి పెళ్లి చేసుకుందా..? అతను ఎవరంటే..?

అన్నయ్య అని పిలిచిన వ్యక్తినే శ్రీదేవి పెళ్లి చేసుకుందా..? అతను ఎవరంటే..?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి అంటే తెలియని వారు ఎవ్వరుండరు. తన అంద చందాలు నటన చాతుర్యంతో అతిలోక సుందరిగా మంచి పేరు సంపాదించుకుంది. అప్పట్లో శ్రీదేవి అందం ముందు ఎంతటి హీరోయిన్ అయినా పనికిరాదు అనేలా ఉండేది. ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి వంటి హీరో పక్కనే నటించడానికి శ్రీదేవి కండిషన్లు పెట్టిందంటే ఆమె ఎంతటి ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి అతిలోకసుందరి చిన్న ఏజ్ లోనే హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పటితరం హీరోలు అయినటువంటి కృష్ణ, ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్ బాబు వంటి వారితోనే కాకుండా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి తరం హీరోలతో కూడా తెరను పంచుకుంది. అలాంటి శ్రీదేవి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

Advertisement

అప్పట్లో శ్రీదేవి రాఖీ కట్టిన వ్యక్తి, అంటే అన్నా అని పిలిచే వ్యక్తితోనే ప్రె*ట్ అయిందట. మరీ ఇందులో వాస్తవం ఉందో లేదో చూద్దాం. హీరోయిన్ శ్రీదేవి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది. ఆమె తన కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా మిథున్ చక్రవర్తితో సినిమాలు చేయడంతో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. వీరు సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారట. కానీ మిథున్ చక్రవర్తి తన ఫస్ట్ భార్యకు విడాకులు ఇవ్వకుండా ఉండటంతో శ్రీదేవి అతనికి దూరం అయింది. ఇక అదే సమయంలో శ్రీదేవిని ఎలాగైనా బుట్టలో వేయాలని బోనీ కపూర్ ప్రయత్నం చేశాడట. శ్రీదేవిని పెట్టి ఓ సినిమా తీద్దామనుకున్నారు. ఆ సినిమా కోసం పది లక్షల అడిగితే.. రూ.11లక్షలు ఇచ్చి మరీ ఆ సినిమాలోకి తీసుకున్నాడట. 

Advertisement

ఆ తరువాత ఎలాగైనా శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బోనీ కపూర్ ఇలా ప్లాన్స్ వేసుకుంటూ వస్తున్నారు. అప్పటికే బోనీ కపూర్ కి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఆయనకు శ్రీదేవి అంటే ఇష్టం. శ్రీదేవి మాత్రం ఆయనను అన్నయ్య అని పిలిచి రాఖీ కూడా కట్టిందట. కానీ బోనీకపూర్ మాత్రం పెళ్లి చేసుకోవాలని భావించి ఆమె వెన్నంటే ఊంటూ తన తల్లికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు దగ్గర ఉండి మరీ చూసుకున్నారట. అలా శ్రీదేవికి దగ్గరై వివాహం చేసుకున్నారట బోనీ కపూర్. మరోవైపు పెళ్లికి ముందే శ్రీదేవి తల్లి అయిందట. ఎందుకంటే తాను పెళ్లి చేసుకుంటాను అంటే మొదటి భార్య ఒప్పుకోదని.. గర్భవతి అయితే ఎలాగైనా పెళ్లి చేసుకోమని చెబుతారని ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారట బోనీ కపూర్. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

BRO OTT Release : బ్రో ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్… ఎందులో అంటే?

ఎన్టీఆర్, వడ్డే నవీన్ కు కుటుంబ సభ్యులని తెలుసా ? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఇదే !

ఏపీ సీఎం జగన్ కి షాక్ ఇచ్చేలా బ్రో మూవీ డైలాగ్ లున్నాయా.. టీ గ్లాస్ డైలాగ్ హైలెట్..!

Visitors Are Also Reading