Home » ఎన్టీఆర్, వడ్డే నవీన్ కు కుటుంబ సభ్యులని తెలుసా ? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఇదే !

ఎన్టీఆర్, వడ్డే నవీన్ కు కుటుంబ సభ్యులని తెలుసా ? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఇదే !

by Bunty
Ad

 

జూనియర్ ఎన్టీఆర్… ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ట్రెండింగ్ హీరో అని చెప్పవచ్చు. అప్పుడెప్పుడో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, ఆది లాంటి ఎన్నో సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్.

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని… ఇప్పుడు టాలీవుడ్ లోని హీరోలకు పోటీ ఇస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే రెమ్యూనరేషన్ విషయంలో కూడా… అందరికంటే ఎక్కువగానే తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇది ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ మరియు వడ్డే నవీన్ మధ్య రిలేషన్ షిప్ ఉందని ఇప్పుడు చర్చనీయాంశమైంది. జూనియర్ ఎన్టీఆర్ మరియు నవీన్ ఇద్దరు బావ, బావమరిదిలు అవుతారట.

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వడ్డె నవీన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిది ప్రేమ వివాహం. వీళ్ళ ప్రేమ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ సహాయం చేశాడు. ఆ తర్వాత రామకృష్ణ కుటుంబానికి అల్లుడు అయ్యాడు నవీన్. అలా ఎన్టీఆర్ మరియు నవీన్ ఇద్దరూ బావ బావమరిది అవుతారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !

 

Visitors Are Also Reading