Home » “దేవుళ్ళు”లో 2జడలు వేసుకొని ఎంతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడెలా మారిందంటే..?

“దేవుళ్ళు”లో 2జడలు వేసుకొని ఎంతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడెలా మారిందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు తెలుగు సినిమాలో సంచలనం సృష్టించిన దేవుళ్ళు మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా పేరు చెప్పగానే మనందరికీ గుర్తుకు వచ్చేది రెండు జడలు వేసుకుని నటించిన ఒక చిన్నారి. ఈ చిన్నారి పాత్ర సూపర్ హిట్ అయింది అని చెప్పవచ్చు. ఆ చిన్నారి పేరు నిత్య శెట్టి.. అప్పుడు రెండు జడలు వేసుకుని ఎంతో క్యూట్ గా ఉన్న ఈ పాప ప్రస్తుతం సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది.. అప్పటి బాల నటి ఇలా మారిందా అంటూ చాలామంది షాక్ అవుతున్నారు.. మరి ఆమె గురించి పూర్తి వివరాలు చూద్దామా..

Advertisement

Also Read:బాహుబలిలో అనుష్కకు డూప్ గా నటించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

నిత్య శెట్టి బాలనటిగా దేవుళ్ళు,అంజి వంటి సినిమాల్లో చేసింది. ఆ తర్వాత చదువులపై ధ్యాస పెట్టి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ, సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టలేదు. స్టడీ పూర్తయిన తర్వాత నువ్వు తోపురా అనే సినిమాతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఓ పిట్ట కథ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తనదైన స్టైల్ ఫోటోలు వీడియోలు పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలి అంటే విశ్వ ప్రయత్నాలు చేయాలి. అలా చేసినా కానీ అవకాశాలు వస్తాయా అంటే కచ్చితంగా చెప్పలేం.

Also Read:తాను డబ్బు తీసుకోలేదు.. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న రేవంత్

ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని యూస్ చేసుకోవాలి. కానీ ప్రస్తుతం చాలామంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియా ద్వారా వారి అందాలను ఆరబోస్తూ, వయసుతో సంబంధం లేకుండా మంచి గుర్తింపు సాధిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఒక ట్రెండ్ గా మారింది.. అయితే నిత్య శెట్టి కూడా బాత్రూంలో బట్టలు లేకుండా డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీన్ని చూసిన చాలా మంది నెటిజన్స్ దేవుళ్లు మూవీ బాలనాటి మరీ ఇలా మారిపోయింది ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read:సంగీత దర్శకుడు థమన్ గురించి సింగర్ గీతా మాధురి ఏమందో తెలుసా ?

 

Visitors Are Also Reading