Home » Samantha : సమంత చెప్పుల ఖరీదు అంతా.. ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!

Samantha : సమంత చెప్పుల ఖరీదు అంతా.. ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన… హీరోయిన్ సమంత… ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతోంది. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది.

Advertisement

ఇక ఇటీవల యశోద మరియు శకుంతలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ సమంత.. త్వరలోనే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను శివ నిర్మాణ అనే యంగ్ డైరెక్టర్ చిత్రీకరిస్తున్నాడు.

Advertisement

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఆరాధన అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పాట నేపథ్యంలో విడుదల చేసిన ఓ పోస్టర్ లో సమంత వేసుకున్న చెప్పుల గురించి అందరూ చర్చిస్తున్నారు. సమంత వేసుకున్న చెప్పులు ఏకంగా 8 వేల రూపాయల అట. సమంత వేసుకున్న చెప్పుల పేరు అప్రజిత తుర్ కైర్ హిల్స్ అట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చెప్పుల పైన చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

రాజ‌మౌళి కెరీర్‌లో న‌ష్టాలు తెచ్చిన ఏకైక మూవీ ఏంటో తెలుసా?

Sangeetha: పెళ్లి త‌ర్వాత న‌ర‌కం చూశా.. భ‌ర్తను వదిలేద్దామనుకున్నా..!

భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

Visitors Are Also Reading