Home » పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్…!

పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్…!

by Bunty
Ad

పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సంపాదించుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# జానీ

జానీ సినిమాకు పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా డిజాస్టర్ గా మారింది.

# పంజా

పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.

# కొమరం పులి

పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో పోలీస్ ఆఫీసర్గా నటించిన మొట్టమొదటి చిత్రం ఇది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది.

# తీన్మార్

Advertisement

పవన్ కళ్యాణ్ నటించిన తీన్మార్ సినిమా హిందీ మూవీ లవ్ అజ్ కల్ సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.

# సర్దార్ గబ్బర్ సింగ్

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజ్ అయింది. కానీ అనుకున్నంతగా సక్సెస్ సాధించలేక డిజాస్టర్ గా నిలిచింది.

# అజ్ఞాతవాసి

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చినటువంటి అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !

“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?

ఆ హీరోకు లవర్ గా, సిస్టర్ గా నటించిన తమన్నా…!

Visitors Are Also Reading