Home » Bigg Boss Season 7: “కుడి ఎడమైతే..? ” బిగ్ బాస్ ప్రోమో లో ఈ కనిపించని అర్ధం ఏంటో తెలుసా?

Bigg Boss Season 7: “కుడి ఎడమైతే..? ” బిగ్ బాస్ ప్రోమో లో ఈ కనిపించని అర్ధం ఏంటో తెలుసా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఎన్ని మీమ్స్ వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా.. బిగ్ బాస్ సీజన్ చూసే వాళ్ళకి కొదవ లేదు. చాలా మంది బిగ్ బాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రియాలిటీ షో ఎన్ని సీజన్స్ వచ్చినా ఆడియన్స్ లో జోష్ తగ్గదు. అయితే.. ప్రతి సారీ ఈ సీజన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. తాజాగా.. బిగ్‏బాస్ సీజన్ 7 రాబోతోంది. ఎప్పటిలానే, నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

big boss

Advertisement

అయితే.. సీజన్ 6 లో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుని డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా.. కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకులకు తెలిసినవారే. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. ఇటీవలే “కుడి ఎడమైతే”.. అంటూ ప్రోమోను కూడా విడుదల చేసారు. దీని అర్ధం ఏంటా అని నెటిజన్స్ తెగ ఆలోచించేసుకుంటున్నారు.

Advertisement

ఇప్పటి వరకు బిగ్ బాస్ ఫార్మాట్ అందరికి అర్ధం అయిపొయింది. ఒక ఫేడ్ అవుట్ అయిన హీరో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్, యూట్యూబర్, ఇలా ఉంటారు అని డిసైడ్ అయిపోయారు. అయితే.. ఈ సారి కొత్తగా ఉండేటట్లు బాగా ఆక్టివ్ గా ఉండేవాళ్ళని, కామెడీ చేసేవాళ్ళని, ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన వల్లనే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. టాస్క్ ల విషయంలో కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. “కుడి ఎడమైతే..?” అని బిగ్ బాస్ హింట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఈ లెక్కన మొత్తం హౌస్ ని కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని..

Yawning : అదేపనిగా ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతమా..! నిపుణులు ఏమంటున్నారంటే..?

షారుఖ్ సినిమాలో సౌత్ స్టార్ హీరో.. జవాన్ ట్రైలర్‏తో సస్పెన్స్..!

సింహాద్రి మూవీ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?

Visitors Are Also Reading