Home » Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమోలో కనిపించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమోలో కనిపించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఎన్ని మీమ్స్ వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా.. బిగ్ బాస్ సీజన్ చూసే వాళ్ళకి కొదవ లేదు. చాలా మంది బిగ్ బాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రియాలిటీ షో ఎన్ని సీజన్స్ వచ్చినా ఆడియన్స్ లో జోష్ తగ్గదు. అయితే.. ప్రతి సారీ ఈ సీజన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. తాజాగా.. బిగ్‏బాస్ సీజన్ 7 రాబోతోంది. ఎప్పటిలానే, నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని అందరు అనుకుంటున్నారు.

Advertisement

అయితే.. సీజన్ 6 లో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుని డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే సిద్ధం అయినట్లు తెలుస్తోంది.కాగా.. కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకులకు తెలిసినవారే. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. ఇది ఇలా ఉంటె.. ఉల్టా పుల్టా అంటూ ఇప్పటికే నాగార్జున బిగ్ బాస్ సీజన్ గురించిన హీట్ పెంచేశారు. తాజాగా బిగ్ బాస్ నుంచి విడుదల అయిన ప్రోమోలో ఇద్దరు లవర్స్ ను చూపించారు. ఈ ఇద్దరు ఎవారా అని ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. వారిలో ఉన్న ఓ అమ్మాయి గురించి ఎవరా అని గూగుల్ లో తెగ వెతికేసారు.

Advertisement

ఆ అమ్మాయి పేరు అలేఖ్య రెడ్డి. ఇప్పటికే పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించింది అలేఖ్య రెడ్డి. అశోక వనంలో అర్జున కల్యాణం , ఇంటింటి రామాయణం, అర్థమైందా అర్జున్ కుమార్ లాంటి సినిమాలలో కూడా ఆమె నటించి అలరించారు. అయితే.. ఈమె కేవలం ప్రోమో వరకే పరిమితమా? లేక షో లో కూడా కనిపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ సెవన్ లో చాలా మంది సెలెబ్రిటీలు నటిస్తున్నారని, కనీసం 20 మంది వరకు కంటెస్టెంట్స్ ఉండబోతున్నారని తెలుస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

హీరో సూర్య చిల్ట్రన్స్ ఎక్కడ చదువుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

 హీరో ప్రశాంత్ సినిమా కెరీర్ నాశనం కావటానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading