Home » Bigboss 6 Telugu Faima Remuneration: జాక్ పాట్ కొట్టిన ఫైమా.. ఇన్ని లక్షల రెమ్యూనరేషన్ అందుకుందా..?

Bigboss 6 Telugu Faima Remuneration: జాక్ పాట్ కొట్టిన ఫైమా.. ఇన్ని లక్షల రెమ్యూనరేషన్ అందుకుందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

Bigboss 6 Telugu Faima Remuneration: బిగ్బాస్ ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తిచేసుకుని చాలా గ్రాండ్ గా ఆరో సీజన్లోకి అడుగు పెట్టింది.. మొదట్లో ఈ సీజన్ పై కాస్త బోరింగ్ గానే ఉన్న సమయం గడిచిన కొద్దీ చాలా రసవత్తరంగా కొనసాగుతూ వచ్చింది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. కానీ గత ఐదు సీజన్లలో బిగ్ బాస్ ఏ విధంగా కొనసాగిందో దానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఊహించని విధంగా Faima ఈసారి ఎలిమినేషన్లు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ షో 13 వ వారంలోకి అడుగు పెట్టింది. ఈ తరుణంలో ఎలిమినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా జరిగింది.. గత రెండు వారాల నుంచి బిగ్ బాస్ రేటింగ్స్ చాలా డౌన్ అవుతూ వచ్చాయి.

Bigboss 6 Telugu Faima Remuneration

Bigboss 6 Telugu Faima Remuneration

also read:రాజమౌళి to ప్రశాంత్ నీల్ దేశమంతటా క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ వీళ్ళే..!!

Advertisement

Advertisement

దీంతో బిగ్ బాస్ హౌస్ లో చాలా డిఫరెంట్ టాస్కులు ఇస్తూ రేటింగ్స్ ను మరింత పెంచేశారు. కానీ ఈ రెండు వారాల పర్ఫామెన్స్ చూస్తే కీర్తి ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు, కానీ ఎవరు ఊహించని విధంగా ఆమె సేఫ్ అయింది. దీంతో అందరి దృష్టి పైమాపై పడింది. పైమా ఎలిమినేట్ అవుతుందని భావించారు. దీనికి ప్రధాన కారణం పైమా చేసిన కొన్ని పొరపాట్లు.. అవేంటయ్యా అంటే ఈవారం ఆమె రోహిత్ పై చేసిన వ్యాఖ్యలు కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చేలా చేశాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ వారం పైమా రోహిత్ ని తిట్టడం వల్ల ఆమెకు వ్యతిరేక ఓట్లు పడ్డాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా పైమా ఇన్ని వారాలు కొనసాగుతుందని ఎవరు ఊహించలేదు.

కానీ ఆమె బలమైన టాస్కులు ఆడుతూ బిగ్ బాస్ హౌస్ లో పోరాడింది కాబట్టి ఇన్ని రోజులు కొనసాగింది అని చెప్పవచ్చు. అయితే పైమా ఇన్ని రోజులు హౌస్ లో ఉండి వారానికి ఎంత సంపాదించింది అనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.. ఆమె మొత్తం 13 వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది. వారానికి 25 వీళ్ళ చొప్పున ఆమెకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే మొత్తం కలిపి 13 వారాలకు మూడు లక్షల 25 వేల రూపాయల ఆమెకు దక్కినట్లుగా సమాచారం. కానీ ఫైమాకు బిగ్ బాస్ హౌస్ మరింత పేరు తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. ఆమె ఎలిమినేషన్ కావడంతో హౌస్ అంతా ఓవైపున కన్నీరు పెట్టుకున్నారు. ఆమె వెళ్లిపోయేముందు కింగ్ నాగార్జున ఆమె చేతికి కిస్ ఇచ్చి మరి అప్రిషియేట్ చేశారు..

also read:వివాహాది శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు.. ఎప్పుడెప్పుడు అంటే..

Visitors Are Also Reading