Home » రాజమౌళి to ప్రశాంత్ నీల్ దేశమంతటా క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ వీళ్ళే..!!

రాజమౌళి to ప్రశాంత్ నీల్ దేశమంతటా క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ వీళ్ళే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ కోలీవుడ్, ఇండస్ట్రీలకు చిన్న చూపు ఉండేది.. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ.. ఏం చేస్తారులే అనే విధంగా చూసేవారు.. అలాంటి ఇండస్ట్రీని దేశవ్యాప్తంగా చూపు ఈ వైపు పడేలా చేశారు జక్కన్న. ఈయన మొదటిసారి చేసిన పాన్ ఇండియా లెవెల్ సినిమా మిగతా దర్శకులకు కూడా ఒక ఊతంలా తయారయింది.

దీంతో కోలీవుడ్ దర్శకులు మరియు ఇతర ఇండస్ట్రీ దర్శకులు కూడా జక్కన్న బాటలోని పాన్ ఇండియా సినిమాలు చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే టాప్ దర్శకులుగా మారారు. సినిమా వస్తుంది అంటే హిట్టు, ఫ్లాప్ అనేది పక్కన పెడితే తప్పనిసరిగా సినిమా దూసుకుపోతుంది సంచలనం సృష్టిస్తుంది అనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అలాంటి ఐదుగురు దర్శకుల గురించి ఇప్పుడు చూద్దాం..

Advertisement

#1. రాజమౌళి

ఈయన గురించీ స్పెషల్ గా చెప్పేది ఏముంది. బాహుబలితో ఇండియాని రూల్ చేసి, RRR తో ప్రపంచాన్ని మొత్తం రూల్ చేస్తున్నాడు నెక్స్ట మహేష్ సినిమాతో మొత్తం సినిమా ప్రపంచానికే డిక్టేటర్ అయిపోతాడు కావచ్చు.

2. లోకేష్ కనకరాజ్

Advertisement

విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తో సౌత్ లో టాప్ 5 డైరెక్టర్స్ లిస్ట్ లో చెరిపోయాడు.

also read:హన్సిక మామూలుది కాదు బాబోయ్.. హనీమూన్ ప్లాన్ అదిరిపోలా..!!

3. సుకుమార్

పుష్ప సినిమాతో ఇండియా మొత్తం షేక్ చేసాడు సుక్కు. రీసెంట్ గా రష్యా లో కూడా పుష్ప రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 కోసం భారతదేశం మొత్తం వేచి చూస్తుంది.

4. రిషబ్ శెట్టి

నటుడు, రచయిత, దర్శకుడు రిషబ్ శెట్టి కాంతారా సినిమా తో ఇండియాలో సంచలనం సృష్టించాడు. ఈయన ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్న నటుడు, దర్శకుడు.

5.ప్రశాంత్ నీల్

మాస్ కా బాప్ ప్రశాంత్ నీల్.సలార్ తో మళ్ళీ బాక్సాఫీస్ ని చెడుగుడు ఆడించటానికి వస్తున్నాడు.

also read:

Visitors Are Also Reading