Home » ఆ వ్యక్తి వల్లే అఖిల్ ‘ఏజెంట్’ మూవీ సర్వ నాశనం అయిందా ?

ఆ వ్యక్తి వల్లే అఖిల్ ‘ఏజెంట్’ మూవీ సర్వ నాశనం అయిందా ?

by Anji
Ad

అక్కినేని వారసుడు అఖిల్ తాజాగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ని సంపాదించుకుంది. హీరోగా అఖిల్ ఎంత కష్టపడినప్పటికీ తగిన ఫలితం మాత్రం లభించడం లేదు. ఎందుకు కారణం దర్శకుడు సురేందర్ రెడ్డి అని పలువురు ప్రేక్షకులు పేర్కొంటున్నారు. ధ్రువ సినిమాతో హిట్టు ఇచ్చాడని మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా చేశాడు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ మాత్రం కాలేదు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని సురేందర్ రెడ్డి ప్రస్తుతం ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Also Read :  ఆ ముగ్గురు స్టార్ హీరోల అభిమానులకు శుభవార్త చెప్పిన దిల్ రాజు ?

Advertisement

agent-review

ఏజెంట్ సినిమా విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి తప్పులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సాధారణంగా సురేందర్ రెడ్డి సినిమా అంటే చూడాల్సిన రసి స్క్రీన్ ప్లే లిస్టులు అవేమీ ఏజెంట్ సినిమాలో మాత్రం కనిపించలేదు. కాకా ఏజెంటు కథ చాలా బాగున్నప్పటికీ కాస్టింగ్ విషయంలో మాత్రం పెద్ద తప్పు జరిగిందంటున్నారు. హీరోయిన్ విలన్ ఈ సినిమాకు అస్సలు సూట్ అవ్వలేదని ప్రేక్షకులు పేర్కొంటున్నారు. మాకు లెక్కకు మించి రీ షూట్ ల వల్ల క్లారిటీ మిస్ అయిందంట. సినిమా విడుదల పదిరోజుల ముందు ఫైనల్ కాఫీ చూశాక దర్శకుడు మళ్లీ రీశుట్ చేస్తానని నిర్మాతను అడిగాడని టాక్ వినిపిస్తోంది.

Advertisement

Also Read :  అల్లుడుతో లాడ్జ్ కి వెళ్ళిన అత్త..చివరికి షాకింగ్ ట్విస్ట్..!!

Manam News

ఈ మూవీ లో అఖిల్ బాగానే కనిపించినప్పటికీ దర్శకుడుగా సురేందర్ రెడ్డి మాత్రం సక్సెస్ కాలేకపోయాడని చెప్పాలి. ఏజెంట్ సినిమా జిరాక్స్టరు దర్శకుడు సురేందర్ రెడ్డి ఖాతాలోకి వెళ్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. హీరోగా అఖిల్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కిక్కు రేసుగుర్రం ధ్రువ వంటి సినిమాలు చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఏజెంట్ మూవీ ఒక స్ప్రైజ్ సినిమాను చాలా రొటీన్ గా కమర్షియల్ గా తీశాడని అనుకుంటున్నారు. ఏజెంట్ మూవీతో సురేందర్ రెడ్డి మరోసారి బిగ్గెస్ట్ డిజాస్టర్ వేసుకున్నారని జనాలు చెబుతున్నారు.

Also Read :  ఏన్టీఆర్ నా కాళ్లు ప‌ట్టుకుని ఏడ్చారు….హీరో త‌రుణ్ త‌ల్లి కామెంట్స్ వైర‌ల్..?

Visitors Are Also Reading