Home » ఆ ఇద్దరు క్రికెటర్లు ‘గే’లు.. బయటపడ్డ వారి సీక్రెట్ రిలేషన్ ?

ఆ ఇద్దరు క్రికెటర్లు ‘గే’లు.. బయటపడ్డ వారి సీక్రెట్ రిలేషన్ ?

by Bunty
Ad

ఇవాళ ప్రేమికుల రోజు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమర ప్రేమికులు… తమ ప్రేమను… వారి వారి భాగస్వామ్యులకు, శ్రేయోభిలాషులకు, పంచుతున్నారు. కొంతమంది కేకులు, నైట్ పార్టీస్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… ఆసీస్ క్రికెటర్లు తమ స్టైల్ లో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆసీస్ సీనియర్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినోస్ కు ఆడం జంపా ముద్దు పెడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

వాలెంటెన్స్ డే కావడంతో ఆస్ట్రేలియా కు చెందిన బిగ్ బాష్ లీగ్ పిక్ ను షేర్ చేసింది. ఈ ఇద్దరు క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్ లో మెల్బోర్న్ స్టార్స్ జట్టు తరపున ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మధ్య చాలా సాన్నిహిత్యం ఉన్నట్లు గతంలోనే కొన్ని వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసింది. తాజాగా ఈ ఫోటోలు షేర్ చేసిన బిగ్ బాష్ లీగ్ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఈ పిక్ పై నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు.

Advertisement

వాస్తవానికి రెండేళ్ల క్రితమే మార్కస్… అడమ్ జంపా గే కపుల్స్ అంటూ రూమర్స్ వినిపించాయి. మైదానంలో ఇద్దరు హగ్గులు ఇచ్చుకోవడం, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో పక్క పక్కనే కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవడం, అలాగే హోటల్ రూమ్ లో కాఫీని షేర్ చేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. మార్కస్ స్టైనస్ ఈ రూమర్స్ కు చెక్ చెప్పేశాడు. తాము మంచి ఫ్రెండ్స్ అని… ఎక్కువ గేమ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటామని క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ వారిద్దరిది గే జంట అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతూనే ఉన్నారు.

read also : మహాశివరాత్రి స్పెషల్‌.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే

Visitors Are Also Reading