Home » మహాశివరాత్రి స్పెషల్‌.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే

మహాశివరాత్రి స్పెషల్‌.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే

by Bunty
Ad

ఈ వారం శివరాత్రి పండుగ వస్తుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. ఓ వైపు థియేటర్లలో భారీ సినిమాలు విడుదల అవుతుండగా మరోవైపు ఓటిటిలోనూ బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలవుతున్నాయి. కాబ‌ట్టి ఈ వారం ఓటిటి మరియు థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.


సుధీర్ హీరోగా, రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన చిత్రమే గాలోడు. ఈ సినిమాను గత ఏడాది నవంబర్ 18 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల చేశారు. దర్శక నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రానికి మొదట ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులనుంచి స్పందన కూడా భారీ స్థాయిలోనే దక్కింది. గాలోడు సినిమా థియేటర్లలో విడుదలైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతున్నది. ఫిబ్రవరి 17న ఆహా ఓటీటీలో గాలోడు రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇలా ఈ వారం ఓటిటి మరియు థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Advertisement

థియేటర్లు:

Advertisement

SIR/Vaathi (తెలుగు -తమిళ ద్విభాషా)– ఫిబ్రవరి 17
షెహజాదా (హిందీ చిత్రం) – ఫిబ్రవరి 17
యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాన్టుమేనియా (ఇంగ్లీష్ ఫిల్మ్) – ఫిబ్రవరి 17
క్రిస్టీ (మలయాళ చిత్రం) – ఫిబ్రవరి 17
వినరో భాగ్యము విష్ణు కథ (తెలుగు సినిమా)– ఫిబ్రవరి 18
శ్రీదేవి శోబన్ బాబు (తెలుగు సినిమా)– ఫిబ్రవరి 18

OTTలో రిలీజ్ అయ్యే సినిమాలు :

నెట్‌ఫ్లిక్స్:

ది రొమాంటిక్స్ (హిందీ డాక్యు-డ్రామా సిరీస్) – ఫిబ్రవరి 14
సర్కస్ (హిందీ చిత్రం) – ఫిబ్రవరి 17

 

అమెజాన్ ప్రైమ్ వీడియో:

గాలోడు – ఫిబ్రవరి 17

ఆహా:

గాలోడు – ఫిబ్రవరి 17
కళ్యాణం కమనీయం – ఫిబ్రవరి 17
లక్కీ లక్ష్మణ్ – ఫిబ్రవరి 17

 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

మలిక ప్పురం (మలయాళ చిత్రం – తెలుగు డబ్) – ఫిబ్రవరి 15
సాధ నన్ను నడిపే (తెలుగు సినిమా)– ఫిబ్రవరి 16
ది నైట్ మేనేజర్ (హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 17

 

ZEE5 :
లాస్ట్ ( హిందీ సినిమా ) – ఫిబ్రవరి 16

read also : Samantha : 600 మెట్లు ఎక్కి, ఆలయంలో మొక్కు తీర్చుకున్న సమంత…వీడియో వైరల్!

Visitors Are Also Reading