Home » లిఫ్టులో ఒంటరిగా 17ఏళ్ల అమ్మాయి..అందులోకి దూరిన ఇద్దరు యువకులు.. వీడియో చూస్తే..!!

లిఫ్టులో ఒంటరిగా 17ఏళ్ల అమ్మాయి..అందులోకి దూరిన ఇద్దరు యువకులు.. వీడియో చూస్తే..!!

Ad

ఈ మధ్యకాలంలో కొందరు యువకులు మరి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు ఏదో ఒక విధంగా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొంతమంది కర్కాశకంగా వ్యవహరించి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. చివరికి హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. అలాంటిది ఇద్దరు యువకులు ఒక స్కూల్ అమ్మాయిపై లిఫ్టులో దారుణానికి ఒడిగట్టారు. అమ్మాయి ఏం చేయలేక నీస్సహాయక స్థితిలో ఉండిపోయింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయింది.

also read:విజయ్ దేవరకొండ కాదన్న ఈ 3 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్.. ఏంటంటే..?

Advertisement

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని హాయ్ రాజ్ సొసైటీలో బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసముంటుంది. అక్కడే ఒక స్కూల్లో చదువుకుంటుంది. అయితే ఆ అమ్మాయి ఇటీవల వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కింది. ఒక ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే ఇద్దరు యువకులు ఎక్కారు.

Advertisement

also read:సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్..కేబినెట్ హోదాతో కీలక పదవి!!

బాలిక ఒంటరిగా ఉండడం చూసి అందులో ఓ వ్యక్తి చేతిలో ఉన్న కత్తిని తీసి బెదిరించాడు. బాలిక భయంతో వణికిపోయింది. వెంటనే వారి దిగాల్సిన ఫ్లోర్ రావడంతో వాళ్ళిద్దరూ సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఈతంగమంతా లిఫ్ట్ లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయింది. ఈ రికార్డు ద్వారా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారట.

also read:

Visitors Are Also Reading