Home » విజయ్ దేవరకొండ కాదన్న ఈ 3 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్.. ఏంటంటే..?

విజయ్ దేవరకొండ కాదన్న ఈ 3 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్.. ఏంటంటే..?

Ad

విజయ్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా అమ్మాయి కలల రాకుమారుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి విజయ్ దేవరకొండ తన కెరీర్ ను చిన్న సినిమాలతోనే స్టార్ట్ చేశారు. వరుస హిట్లు లేకపోయినా కొన్ని సినిమాలతో యూత్ కు బాగా కనెక్ట్ అయి తన యాక్టింగే డిఫరెంట్ అనే విధంగా ముద్ర వేసుకున్నారు. తనదైన యాక్టింగ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నారు.

also read:మహేష్ కథతో మరో సినిమా చేయనున్న అల్లు అర్జున్..!

Advertisement

ఒకానొక సమయంలో ఆయన డేట్స్ కోసం మేకర్స్ కూడా పోటీపడ్డారు. అలాంటి విజయ్ దేవరకొండ కథలు విని నచ్చలేదని చెప్పి అనేక ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. ఆయన వదులుకున్న ప్రాజెక్టులు మరో హీరో చేసి సూపర్ హిట్లు అందుకున్న మూడు సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి భీష్మ, రెండవది ఇస్మార్ట్ శంకర్, మూడవది RX100,ఈ చిత్రాలు కనిపిస్తాయి.ఈ సినిమా కథలను ముందుగా విజయ్ దేవరకొండ విన్నారట.

Advertisement

also read:“పొన్నియాన్ సెల్వన్” మూవీ ద్వారా రాజమౌళి ఆ పాఠం నేర్చుకోవాలా..?

 

అప్పుడు ఆయనకున్న పరిస్థితుల కారణంగా ఆ చిత్రాలు చేయలేకపోయారట. అలా ఆయన వదిలేసుకున్న భీష్మ సినిమాను నితిన్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే ఇస్మార్ట్ శంకర్ తో రామ్ రికార్డు క్రియేట్ చేశారు, ఆర్ఎక్స్ 100 చిత్రంతో కార్తికేయ బంపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలు విజయ్ దేవరకొండ చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిమానులు అనుకున్నట్లు తెలుస్తోంది.

also read:మహేష్ బాబు ఆ సమస్య వల్లే ఎక్కువగా ఫంక్షన్లకు రాడు..!

Visitors Are Also Reading