RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. 2000 రూపాయల నోటుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సామాన్యుల మధ్య నడుస్తున్న రూ. 2వేల పింక్ నోట్లను ఆర్బిఐ త్వరలో ఉపసంహరించుకోనుంది.
ప్రజలు తమ వద్ద ఉన్న 2వేల రూపాయల నోట్లను ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ లోపు బ్యాంకులలో మార్చుకోవచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2వేల రూపాయల నోట్లోను బ్యాంకులో మార్చుకోవచ్చని, అలాగే డిపాజిట్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
Advertisement
Advertisement
ప్రజలు ఒకసారి గరిష్టంగా 20 వేల రూపాయల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది ఆర్బిఐ. అలాగే బ్యాంకులు కూడా ఖాతాదారులకు…2,000 రూపాయల నోట్లు ఇవ్వద్దని ఆర్బిఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ బ్యాంకులు ఇచ్చినా కూడా ఖాతాదారులు అసలు తీసుకోకూడదని సూచనలు చేసింది ఆర్బిఐ. ఇక ఈ విషయాన్ని గమనించి ఖాతాదారులు మెలగాలని సూచనలు చేసింది ఆర్బిఐ. కాగా 2016 లో కూడా 500, 1000 నోట్లను మోడి సర్కార్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
కాంగ్రెస్ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్..క్లారిటీ ఇదే
ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ… కృతిశెట్టి క్లారిటీ!
Devara : దండయాత్ర చేసేందుకు వచ్చాడు రా “దేవర”