Home » సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడే ఈ మీమ్ స్టార్ ఎవరంటే..?

సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడే ఈ మీమ్ స్టార్ ఎవరంటే..?

by Sravya
Ad

సోషల్ మీడియాలో మనకి ఎన్నో మీమ్స్ కనబడుతూనే ఉంటాయి. మీమ్స్ లో ఎక్కువగా ఒక అంకుల్ ఫోటో కనబడుతూ వుంటారు. జేవియర్ అంకుల్ పేరుతో ఎక్కువగా అనేక ఫన్నీ మీమ్స్ చూస్తూ ఉంటాం. మీమ్స్ లో ఈ వ్యక్తి కొంచెం నవ్వుతూ కొంచెం సీరియస్ ముఖంతో కనపడతాడు. ఫేస్బుక్ , ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలు వాడే వాళ్ళకి ఈయన గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అయితే ఇంతలా ఫేమస్ అవ్వడానికి కారణం ఇతని సెన్స్ ఆఫ్ హ్యూమరే.

Advertisement

ఎక్కువగా సోషల్ మీడియాలో కనపడే ఈ మీమ్ స్టార్ ఎవరో చాలా మందికి తెలియదు అసలు ఈయన ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం, ఇతని పేరు జేవియర్ కాదు. అసలు పేరు వచ్చేసి ఓం ప్రకాష్. ఈయన 1968లో అక్టోబర్ 22న పుట్టారు. ఇతను భారతదేశానికి చెందిన వ్యక్తి. ఐఐటి కాన్పూర్లో స్టాఫ్ నెంబర్ అని సమాచారం. ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారట.

Advertisement

Also read:

Also read:

జేవియర్, జేవియర్ అంకుల్ ఇలా అకౌంట్స్ కూడా వచ్చాయి. పప్పీటు స్టేటస్ ని ఫాలో అయ్యి జేవియర్ అంకుల్ మీమ్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా కూడా ఈయన పేరుతో మనకు కొన్ని వందల్లో, వేలల్లో మీమ్స్ కనపడతాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading