బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో కు ఇప్పటికే ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐదో సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం ఆరో సీజన్లో అడుగుపెడుతోంది. ఈ సీజన్లో కూడా హోస్ట్ గా నాగార్జున రానున్నారు.. ఈ క్రమంలోనే ఆరో సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.. ఈ తరుణంలో అసలు కంటెస్టెంట్స్ లిస్టు బయటకు వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. మరి లిస్టు లో ఎవరెవరు ఉన్నారు..అసలు కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం..
యాంకర్ ఉదయభాను:
also read:
Advertisement
ఒకప్పుడు యాంకర్ గా తనదైన మాటలతో తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది ఉదయభాను.. ఈమె ఎన్నో టీవీ షోలలో మంచి పేరు తెచ్చుకున్నారు.. సినిమాల్లో కూడా నటించారు. ఉదయభాను బిగ్ బాస్ లోకి రానుందని తెలుస్తోంది. ఈమెతో పాటు బాలాదిత్య, మదీనా, పింకీ కూడా ఉన్నారు.
నేహ చౌదరి :
Advertisement
ఐపీఎల్ మ్యాచ్ చూసేవారికి నేహ చౌదరి అంటే ఎవరో తెలుస్తుంది. ఈమె కూడా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా రానుందని సమాచారం.
యాంకర్ వర్షిని :
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యాంకర్లలో వర్షిని ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అలాగే వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది.. ఈ అమ్మడు బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా రాబోతోందని తెలుస్తోంది. అలాగే జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి, సింగర్ రేవంత్, ఆర్టిస్టు నందు, శ్రీహాన్, యాంకర్ ప్రత్యూష, జబర్దస్త్ అప్పారావు, కీర్తి భట్, మెరీనా, గీతు రాయల్, రాజ్ శేఖర్, వాసంతి కృష్ణన్, అభినయశ్రీ, అర్జున్ కళ్యాణ్, జబర్దస్త్ ఫైమా, ఆరోహి రావు, అలాగే కొరియోగ్రాఫర్ పప్పీ మాస్టర్, యువ హీరోయిన్ సంజన చౌదరి, వంటి పేర్లు వినిపిస్తున్నాయి.
also read: