Home » విడాకుల మందు స‌మంత చైతూ క‌లిసి అన్ని కోట్లు సంపాదించారా..? ఇద్ద‌రిలో ఎవ‌రు ఎక్కువంటే…?

విడాకుల మందు స‌మంత చైతూ క‌లిసి అన్ని కోట్లు సంపాదించారా..? ఇద్ద‌రిలో ఎవ‌రు ఎక్కువంటే…?

by AJAY
Published: Last Updated on
Ad

సినిమా ఇండస్ట్రీలో న‌టీన‌టుల‌కు రెమ్యున‌రేష‌న్ లు భారీగా ఉంటాయి. ఇక ఒకే కుటుంబంలో హీరోహీరోయిన్ ఉంటే వారి సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో ఆర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌ల విడాకులు తీసుకున్న స‌మంత నాగ‌చైత‌న్య‌లు కూడా విడాకుల ముందు భారీగా కూడ‌బెట్టుకున్నారు. క‌ష్ట‌ప‌డి సంపాదించుకుని లగ్జరీ లైఫ్ ను గ‌డపాల‌ని అనుకున్నారు.
ఇవి కూడా చదవండి: ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన యాంక‌ర్ నే పెళ్లి చేసుకున్న బిచ్చ‌గాడు హీరో…అత‌డి జీవితంలో ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా..?

Advertisement

కానీ ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ ఇద్ద‌రూ చివ‌రికి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ పెళ్లి త‌ర‌వాత విడాకులకు ముందు ఇన్ని కోట్లు సంపాదించుకున్నారు అంటూ నెట్టింట వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. స‌మంత పెళ్లి త‌వ‌రాత త‌న సినిమా ద్వారా టీవీ షోల ద్వారా మరియ యాడ్స్ ద్వారా దాదాపుగా రూ.84 కోట్ల వ‌ర‌కూ సంపాదిచింద‌ని టాక్.

Advertisement

అంతే కాకుండా స‌మంత‌కు ప‌లు వ్యాపారాలు కూడా ఉన్నాయి. స‌కి అనే బ్రాండ్ కు స‌మంత ఓన‌ర్ గా ఉంది. అదే విధంగా రెండు స్టార్ట‌ప్ ల‌ను కూడా ప్రారంభించింది. ఇక నాగ‌చైత‌న్య హీరోగా ఫుల్ బీజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక నాగ‌చైత‌న్య త‌న సినిమాల ద్వారా రూ.40 కోట్ల వ‌ర‌కూ సంపాదించాడ‌ట‌.

అయితే పెళ్లికి ముందే చైతూకు వార‌సత్వంగా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ పెళ్లి త‌ర‌వాత చైతూ సొంతంగా సంపాదించుకుంది 40 కోట్లు ఇక వీరిద్ద‌రి ఆస్తి మొత్తం క‌లిపితే 122 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని టాక్. ఇక వైవాహిక జీవితంలో ఉన్న‌ప్పుడు వీరిద్ద‌రూ ఖ‌రీదైన కార్ల‌ను కొనుగోలు చేశారు. అంతే కాకుండా కాస్లీ ఫ్లాట్ ను కూడా కొనుగోలు చేశారు. ఇక ప్ర‌స్తుం ఎవ‌రి దారి వాళ్లు చూసుకున్న సంగ‌తి తెలిసిందే.
ఇవి కూడా చదవండి: “లైగ‌ర్” సినిమా కోసం మైక్ టైసన్ అన్ని కోట్లు తీసుకున్నాడా..? స్టార్ హీరోలకు మించి..?

Visitors Are Also Reading