Home » కోకాకోలా గురించి ఎల‌న్ మ‌స్క్ ఏమ‌న్నారో తెలుసా..?

కోకాకోలా గురించి ఎల‌న్ మ‌స్క్ ఏమ‌న్నారో తెలుసా..?

by Anji
Ad

ఎలన్ మస్క్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం మారుమోగుతున్న పేరు. ముఖ్యంగా టెస్లా కంపెనీకి సీఈవోగా ఉన్న మస్క్ నాటకీయ పరిణామాల మధ్య 44 బిలియన్ డాలర్లకు టిక్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్లో అంశాలను తొలగించి నెటిజన్లు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేసేలా మార్పులు చేర్పులు చేస్తానని పేర్కొన్నారు. తాజాగా ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కారో నైటెడ్ సాఫ్ట్ డ్రింక్ తయారీ లో మల్టీ నేషనల్ కంపెనీ గా పేరు ఉన్న అమెరికన్ కంపెనీ కాకోలను కొనుగోలు చేయబోతున్నట్టు ట్విట్టర్లో ప్రకటించాడు.

Advertisement

కోకైన్ ను కోకోకొలకు తిరిగి చేరుతానని సంచలన ట్వీట్ చేశాడు. ముఖ్యంగా చిత్తూర్ ను సొంతం చేసుకున్న అప్పటి నుంచి వరుస ట్వీట్లతో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నాడు ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ తో పాటు కోకాకోలా నిషేధిత కొకైన్ తీసుకొస్తా అని తెలిపారు. దీనికి సమాధానముగా బహిరంగ విక్రయించబడిన కోకా కోలా కంపెనీ మొదటి బాటిల్ ఫోటోను రీ ట్వీట్ చేసాడు. ఈ ఉత్పత్తి లో 3.5 గ్రాముల కొకైన్ ఉండేదని తిరిగి తీసుకురండి అని కోరాడు. ఇక ఎలాన్ మస్క్ చేసిన ఈ ట్వీట్ కు రెండు మిలియన్ల మంది నెటిజన్లు మద్దతు తెలపడం గమనార్హం.

Advertisement

ప్రపంచ దేశాల్లో ఎంతో ఆదరణ పొందిన శీతల పానీయం కోకోకోలా. కోకా ఆకులను కోలా గింజలు అనే రెండు ప్రాథమిక పదార్థాలు ఉండేవి. కోల గింజలు కెఫిన్ యొక్క మూలం కాగా.. ఒక ఆకుల నుంచి సైకో యాక్టివ్ గల కొకైన్ వస్తుంది. కోకా కోలా ఎక్కువగా కోక ఆకుల మీదనే ఆధారపడింది. క్రమక్రమంగా నిషేధిత జాబితాలో కి వెళ్ళిపోయింది. అమెరికా సైతం దీన్ని నిషేధించడంతో కోకో కోలా నుంచి కోక ఆకులు దూరమయ్యాయి.

Also Read : 

త్రిష నుండి మహేష్ బాబు వరకు ఆచార్య ను మిస్ చేసుకున్న 5గురు స్టార్స్ ఎవరో తెలుసా..!

“ఆచార్య” సినిమాకు నెగెటివ్ టాక్ రావడం వెనక ఉన్న 5 కారణాలు….!

Visitors Are Also Reading