ప్రపంచం లోని మనుషులు అందరూ కళ్ల తర్వాత నోటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మాట్లాడటానికి, తినడానికి ఇలా ఎక్కువగా నోటికి పని చెబుతాం. అటువంటి నీటికి ఏదైనా సమస్య వస్తే మాత్రం చాలా భాధ అనేది కలుగుతుంది. అయితే మనకు నీటిలో ఎక్కువగా వచ్చే సమస్య ఏంటి అంటే నోటుపుతా. ఇది మనకు ఎక్కువగా పెదాలపైన, నాలుక అంచులకు అవుతూ చాలా భాధను కలిగిస్తుంది.
Advertisement
మన శరీరంలో కొన్ని విటమిన్స్ లోపించినప్పుడు ఈ నోటి పూత అనేది ఎక్కువగా వస్తుంది. అందువల్ల దానిని తగ్గించుకోవాలంటే ఎక్కువగా ఆకు కూరలను తినాలి. ఆకు కూరలను తింటే మనకు మల్టి విటమిన్స్ వస్తాయి. అందువల్ల నోటిపూత అనేది రాకుండా ఉండేదుకు, వచ్చిన తగ్గేందుకు ఎక్కువ ఆవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువగా పండ్లు, పాలు తాగడం వాళ్ళ దీనిని నివారించవచ్చు.
Advertisement
అయితే ఈ నోటిపూత టీ వల్ల వస్తుంది అని చాలా మంది అనుకుంటారు. అందుకే టీ తాగడం మానేస్తారు. కానీ అది తప్పు. టీ తాగడం వల్ల నోటిపూత రాదు. కాబట్టి మనం ఎప్పుడైనా టీ తాగవచ్చు. నోటిపూత వచ్చిన తర్వాత కూడా మన టీ ని తాగవచ్చు. చల్లని టీనే తాగాలి. వేడిగా ఉన్న టీ తాగకూడదు. అలాగే పాలు.. మిగితా తాగేవి ఏవైనా చల్లగా తాగాలి. అప్పుడు మనకు నోటిపూత అనేది వచ్చిన త్వరగా తగ్గిపోతుంది.
ఇవి కూడా చదవండి :
అతి తక్కువ స్లెడ్జింగ్ జరిగే స్పోర్ట్స్ ఏంటో మీకు తెలుసా…?
ఆ మ్యాచ్ చూస్తూ హోటల్లో చాలా పగలగొట్టా…!