Ad
మద్యం విక్రయాల్లో మన తెలంగాణను కొట్టే మరో రాష్ట్రం ఉండే ఎవరైనా నమ్మాల్సిందే. ఎందుకంటే.. ప్రతి ఏడాది వచ్చే లెక్కలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణనే ముందుడటం కాదు.. ఏటా ఏటా ఆ లెక్కలను పెంచుకుంటూ పోతుంది. ఇక ఎండాకాలం వస్తే చాలు. మన రాష్ట్రంలో.. నీటి ఏరులు ఎండిపోయి.. బిర్లే ఏరులై పారుతాయి. అలా తాగుతుంటారు.
అయితే ఈ బీర్లు తగ చాలా మంది చెప్పే కథ ఏంటంటే.. బీర్లు తాగడం వల్ల చలవ చేస్తుంది.. ఒంటిలోనే వేడి మొత్తం దిగిపోతుంది అని అంటుంటారు. మాములుగా ఎండాకాలంలో వేడి తగ్గి చలవ చేయడానికి మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకుంటారు. మరి ఈ బీర్లు తాగడం వల్ల కూడా చలవ చేస్తుంది అనేది నిజామా ఇప్పుడు చూదాం..?
బీర్లు తగిన వెంటనే బాడీ చల్లబడినట్లు అనిపిస్తుంది.. తప్ప మనకు చలవ చేయదు. అలా చేసినట్లయితే మన తాగే కూల్ డ్రింక్స్ కూడా చలవ చేయాలి కదా..! ఈ బీర్లు చలవ చేయకపోగా మన బాడీలో వేడిని ఇంకా పెంచుతాయి. తగ్గినప్పుడు చల్లబడినట్లు అనిపించినా.. దీర్ఘ ఆలోచనతో చూస్తే.. ఇది మనలోని వెండిని పెంచడమే కాకుండా.. అనేక అనారోగ్యాలను తెస్తుంది. కాబట్టి బీరు అయిన ఏ మద్యం అయిన ఆరోగ్యానికి హానికరం.
ఇవి కూడా చదవండి :
Advertisement