Home » వీరు ముగ్గురు కవల పిల్లలు.. కానీ వారిలో ఒకరికి నాలుగేళ్లు ఏజ్ తక్కువ.. ఎలా అంటే..!!

వీరు ముగ్గురు కవల పిల్లలు.. కానీ వారిలో ఒకరికి నాలుగేళ్లు ఏజ్ తక్కువ.. ఎలా అంటే..!!

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. సైంటిస్టులు ఎంతటి గణత అయినా సాధిస్తున్నారు. పిల్లలను కనే విధానం కూడా మారిపోయింది. చాలామంది నటీనటులు ఐవీఎఫ్ విధానం ద్వారానే పిల్లల్ని కంటున్నారు. ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నారు. ముగ్గురు కవల ఆడపిల్లల్లో ఈమె కూడా ఒకరు. కానీ మిగతా ఇద్దరి కంటే నాలుగు సంవత్సరాల వయస్సు చిన్నది. అది ఎలాగో షెలిబీ అనే విదేశీ అమ్మాయి ఒక కొత్త విషయాన్ని తన టిక్ టాక్ వీడియో లో పంచుకుంది. అది ఏంటో పూర్తిగా చూద్దాం..!!

1990 వ సంవత్సరంలో శిలబీ తల్లిదండ్రులు పిల్లల కోసమని ఐవిఎఫ్ ప్రక్రియను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమె తల్లి నుంచి సేకరించిన టువంటి అండాల ద్వారా బెక్క, కోస్టని అనే ఇద్దరికీ జన్మనిచ్చింది. ఈ క్రమంలో వైద్యులు ఫలదీకరణం చెందినటువంటి పిండాలలో సగమే ఉపయోగించారు. మిగిలిన భాగాన్ని ప్రోజెను స్టేట్లో ఉంచారు. అయితే నాలుగు సంవత్సరాల తర్వాత వారు మరో బిడ్డని కావాలని కోరారు. కానీ వైద్యులు ఆ పిండం పని చేయదని చెప్పారు.

చాలా ఏళ్ల నుంచి ఫ్రీజ్ చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని తెలియజేశారు. కానీ అదే పిండంతో షెలబి పుట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అయితే షెలబి కూడా మిగతా ఇద్దరు కవలతో పాటు ఒకే టైంలో పిండంగా అభివృద్ధి చెందినప్పటికీ, వారితో విడిపోయి నాలుగు సంవత్సరాలపాటు ప్రోజెను స్టేట్లో ఉంచబడినది. ఈ విధంగానే ముగ్గురు కవల అక్కా చెల్లెలు అయిన వయసులో మాత్రం నాలుగు సంవత్సరాలు చిన్నది.

ALSO READ;

‘శ్రీదేవి శోభన్ బాబుస ట్రైల‌ర్ ఎలా ఉందంటే..?

బ్రష్ చేసేటప్పుడు చాలా మంది చేసే తప్పులు ఇవే..?

 

Visitors Are Also Reading