Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వారిని అస్స‌లు న‌మ్మ‌కండి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వారిని అస్స‌లు న‌మ్మ‌కండి

by Anji

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 

Today Rashi phalau in Telugu 15.04.2022: మేషం

ప్ర‌శాంత‌మైన జీవ‌నం ఏర్ప‌డుతుంది. ధ‌న‌, ధాన్య లాభాలు ఉంటాయి. అవ‌స‌రానికి స‌హాయం చేసేవారు ఉన్నారు. ఆత్మీయుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు. మాట విలువ‌ను కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : వృషభం 

మ‌ధ్య‌మ ఫ‌లితాలున్నాయి. ధ‌న‌వ్య‌యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. కొన్ని ప‌రిస్థితులు బాధ క‌లిగిస్తాయి. కొంద‌రినీ అతిగా న‌మ్మ‌డం మంచిది కాదు. పై అధికారుల‌తో చాలా జాగ్ర‌త్త‌గా ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది.

Today rashi phalau in telugu : మిథునం

ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ఒక వ్య‌వ‌హారంలో తోటివారి స‌హ‌కారం అందుతుంది. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్య‌త్ ప్ర‌ణాళిక‌లు కొన్ని అమలు చేయ‌గ‌లుగుతారు. మ‌న‌శ్శాంతి లోపించ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం

శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. గ‌తంలో పూర్తి కాని ఒక ప‌ని ఇప్పుడు పూర్త‌వుతుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆనందోత్సాహాల‌తో కాలం గ‌డుస్తుంది.

Today rashi phalau in telugu : క‌న్య

శుభ‌ఫ‌లితాలున్నాయి. ఆస్తిని వృద్ధి చేసే క్ర‌మంలో స‌ఫలీకృతుల‌వుతారు. ఒక శుభ‌వార్త మీ మ‌నోవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో మిశ్ర‌మ వాతావ‌ర‌ణం క‌ల‌దు. ప‌నుల‌కు ఆటంకం కలుగ‌కుండా చూసుకోవాలి. గ‌తంలో నిర్ల‌క్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడ‌తాయి. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని నిరుత్సాహ‌ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ఖ‌ర్చులు పెరుగుతాయి. స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయి. ర‌క్త సంబంధీకుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. శ్ర‌మ అధికమ‌వుతుంది. ప్ర‌యాణాల్లో అజాగ్ర‌త్త వ‌ద్దు.

Today  rashi phalau in telugu మకరం

శ్ర‌మ పెరుగుతుంది. ఉత్సాహం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కొత్త వ‌స్తువులు కొంటారు. స్నేహితుల‌తో మేలు క‌లుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

దూర‌దృష్టితో ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటారు. కీల‌క అంశాల్లో పెద్ద‌ల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం. రుణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Today rashi phalau in telugu : మీనం

 

ప్రారంఒభించిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. కీల‌క బాధ్య‌త‌ల‌ను మీ భుజాన ప‌డ‌తాయి. వాటిని స‌మ‌ర్థవంతంగా నిర్వ‌హించి అంద‌రి ప్ర‌శంస‌లూ పొందుతారు.

ఇవి కూడా చదవండి :

  1. ఆలియా-ర‌ణ్‌బీర్ పెళ్లి ఫోటోలు షేర్ చేసిన ఆలియా భ‌ట్‌..!
  2. SRUTHI HASSAN : దాని సైజ్ ఎంత అంటూ నెటిజన్ ప్రశ్న… ఫోటో చూపించి కొలుచుకో అంటూ శ్రుతి హాసన్ స్ట్రాంగ్ రిప్లై…!
  3. Acharya movie : ఆచార్య ట్రైలర్ లో కొరటాల శివ ఇచ్చిన హింట్ గమనించారా ? ట్విస్ట్ మాములుగా లేదు గా !
Visitors Are Also Reading