Home » SRUTHI HASSAN : దాని సైజ్ ఎంత అంటూ నెటిజన్ ప్రశ్న… ఫోటో చూపించి కొలుచుకో అంటూ శ్రుతి హాసన్ స్ట్రాంగ్ రిప్లై…!

SRUTHI HASSAN : దాని సైజ్ ఎంత అంటూ నెటిజన్ ప్రశ్న… ఫోటో చూపించి కొలుచుకో అంటూ శ్రుతి హాసన్ స్ట్రాంగ్ రిప్లై…!

by AJAY
Ad

కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శృతిహాసన్. మొదట్లో శృతి హాసన్ ఐరన్ లెగ్ గా పేరుతెచ్చుకుంది. చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వడంతో శృతి హాసన్ తో సినిమా చేయాలంటే మేక‌ర్స్ భయపడ్డారు. కానీ శృతిహాసన్ కు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ లో నటించే అవకాశం దక్కింది. నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమా సమయంలో కూడా… శృతి హాసన్ వద్దు ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే అని ప‌వ‌న్ కళ్యాణ్ ముందు అన్నారట.

Advertisement

దాంతో పవన్ కళ్యాణ్ నువ్వు అన్నీ సూపర్ హిట్ లు తీసావా అంటూ బండ్ల గణేష్ పై ఫైర్ అయ్యార‌ట‌. ప‌వ‌న్ అలా అన‌డంతో ఈ సినిమాకు శృతిహాసన్ ను ఫైనల్ చేశారు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ తన అందచందాలతో ఆకట్టుకుంది. అమాయకమైన అమ్మాయిలా అచ్చ తెలుగందంలా కనిపిస్తూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. గబ్బ‌ర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. దాంతో శృతిహాస‌న్ కూడా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

salar sruthi hasan

Advertisement

ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న స‌లార్ సినిమా లో శృతి హాస‌న్ నటిస్తోంది. అదేవిధంగా బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు ఇప్పటికే శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాల విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో కూడా శృతిహాసన్ ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది.

అంతే కాకుండా ఆస్క్ మీ అంటూ నెటిజ‌న్ల‌తో ముచ్చ‌ట్లు పెడుతుంది. ఈ క్రమంలోనే శృతిహాసన్ నెటిజ‌న్ల‌కు ఆస్క్ మీ అంటూ ప్ర‌శ్నలు అడ‌గ‌మ‌ని ఆఫర్ ఇచ్చింది. అయితే ఓ నెటిజ‌న్ అత్యుత్సాహంతో నీ పెద‌వుల‌ సైజ్ ఎంత..? అంటూ కామెంట్ చేశారు. దానికి శృతిహాసన్ తన పెదవులను మూసుకుని ఫోటోను పంపి నువ్వే సైజ్ కొలుచుకో అంటూ కౌంట‌ర్ ఇచ్చింది.

ఇవి చ‌దవండి :

ఆ 5 సీన్లు లేకపోతే RRR చెత్త సినిమా అయ్యేదా…?

ఆలియా-ర‌ణ్‌బీర్ పెళ్లి ఫోటోలు షేర్ చేసిన ఆలియా భ‌ట్‌..!

Visitors Are Also Reading